Mahonathamina Parishuddha Deva Song Lyrics Telugu | మహోన్నతమైన పరిశుద్ధదేవా Christian Song Lyrics | Starry Angelina Edwards | 2024 new Song
Mahonathamina Parishuddha Deva Song
మహోన్నతమైన పరిశుద్ధ దేవా
భూమ్యాఆకాశాన్ని సృష్టించిన దేవా
పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, మహిమగల రాజ
దైవకుమారుడైన యేసయ్య
పరిశుద్ధాత్మ మీకే మహిమ ఘనత
మహిమకు అర్హుడా, ఘనతకు అర్హుడా
సత్యమైన సర్వశక్తిమంతుడా
అని మేము నిన్ను పిలిచెదమయ్యా
సత్యమైన సర్వశక్తిమంతుడా
అని మేము నిన్ను పిలిచెదమయ్యా
మహోన్నతమైన పరిశుద్ధ దేవా
భూమ్యాఆకాశాన్ని సృష్టించిన దేవా
పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, మహిమగల రాజ
దైవకుమారుడైన యేసయ్య
పరిశుద్ధాత్మ మీకే మహిమ ఘనత
మహిమకు అర్హుడా, ఘనతకు అర్హుడా
సత్యమైన సర్వశక్తిమంతుడా
అని మేము నిన్ను పిలిచెదమయ్యా
సత్యమైన సర్వశక్తిమంతుడా
అని మేము నిన్ను పిలిచెదమయ్యా
పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, పరిశుద్ధుడా
పరిశుద్ధుడా, పరిశుద్ధుడా,
పరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా
పరిశుద్ధుడా, పరిశుద్ధుడా,
పరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా
సత్యమైన సర్వశక్తిమంతుడా
అని మేము నిన్ను పిలిచెదమయ్యా
సత్యమైన సర్వశక్తిమంతుడా
అని మేము నిన్ను పిలిచెదమయ్యా
English Lyrics :-
Mahoannathamaina Parishuddha Devaa
Bhoomyakaashaannee Srishtinchina Devaa
Parishuddhudaa, Parishuddhudaa, Mahimagala Raaja
Daivakumaarudaina Yesayya
Parishuddhaatma Meeke Mahima Ghanatha
Mahimaku Arhudaa, Ghanathaku Arhudaa
Sathyamaina Sarvashaktimanthudaa
Ani Memu Ninnu Pilichedamayyaa
Mahoannathamaina Parishuddha Devaa
Bhoomyakaashaannee Srishtinchina Devaa
Parishuddhudaa, Parishuddhudaa, Mahimagala Raaja
Daivakumaarudaina Yesayya
Parishuddhaatma Meeke Mahima Ghanatha
Mahimaku Arhudaa, Ghanathaku Arhudaa
Sathyamaina Sarvashaktimanthudaa
Ani Memu Ninnu Pilichedamayyaa
Parishuddhudaa, Parishuddhudaa, Parishuddhudaa
Parishuddhudaa, Parishuddhudaa,
Parishuddhudaa, Sarvashaktimanthudaa
Parishuddhudaa, Parishuddhudaa,
Parishuddhudaa, Sarvashaktimanthudaa
Sathyamaina Sarvashaktimanthudaa
Ani Memu Ninnu Pilichedamayyaa
Sathyamaina Sarvashaktimanthudaa
Ani Memu Ninnu Pilichedamayyaa
Watch Full Video :- Click Here
More Lyrics :-
Naa Ashalanni Song Lyrics :- Click Here