Naa Neethi Suryuda Song Lyrics Telugu | నా నీతి సూర్యుడ ఉదయించి నాలోన Song Telugu Lyrics | Sis. Anwesshaa | Telugu Christian Song 2024
Naa Neethi Suryuda Song Lyrics:
నా నీతి సూర్యుడ ఉదయించి నాలోన
వెలిగించి హృదయాన్ని వెలుగుగ మార్చుమ (2)
స్తుతిపాత్రుడ యేసయ్య యేసయ్య
స్తోత్రార్పణ నీకే తగునయా (2)
చరణం :- 1
మనుష్యుని నీతి క్రియలు
మురికి గుడ్డల వంటివి
నరుని హృదయ ఆలోచనలు
అపవిత్రమైనవి
నీ మార్గము చూపించి
నీ చెంతకు నడిపించి (2)
నీ నీతితొ నను నింపి
నీ దర్శనమియ్యుమయ (2)
( స్తుతిపాత్రుడ )
చరణం :- 2
పరిసయ్యుని స్వనీతి ప్రార్ధన
దేవుని మెప్పించలేదు
హృదయమున గర్వించి పాపముతొ
మిగిలిపోయెను
సుంకరి ప్రార్ధన నేర్పి
తగ్గింపు మనసును ఇచ్చి (2)
నీ నీతిని పొందుకొనే
హృదయమును ఇయ్యుమయా (2)
( స్తుతిపాత్రుడ )
చరణం :- 3
నీతిలేని ఈ లోకాన
నీతిలేని మనుష్యుల మధ్య
నీ నీతిని చూపించే
జీవితమును కలిగియుందును
నీ రక్తముతొ కడిగి
నా పాపము తొలగించి (2)
నీ కృపతో దీవించి
నీ నీతిని ఇయ్యుమయా (2)
( స్తుతిపాత్రుడ )
English Lyrics :-
Nā nīti sūryuḍa udayiñci nālōna
Veligiñci hṛdayānni veluguga mārcuma (2)
Stutipātruḍa yēsayya yēsayya
Stōtrārpaṇa nīkē tagunayā (2)
Charaṇaṁ: 1
Manuṣyu ni nīti kriyalu
Muriki guḍḍala vaṇṭivi
Naruni hṛdaya ālōcanalu apavitrainavi
Nī mārgamu cūpiñci
Nī ceṇtaku naḍipiñci (2)
Nī nītito nanu nimpi
Nī darśanamiyyumaya (2)
(Stutipātruḍa)
Charaṇaṁ: 2
Parisayyu ni svanīti prārthana
Dēvuni mēppiñcalēdu
Hṛdayamuna garviñci pāpamuto
Migilipōyenū
Suṅkari prārthana nērpi
Taggiṁpu manasunu icci (2)
Nī nītini poṅdukonē
Hṛdayamunu iyumayā (2)
(Stutipātruḍa)
Charaṇaṁ: 3
Nītilēni ī lōkān
Nītilēni manuṣyula madhya
Nī nītinī cūpiñcē
Jīvitamunu kaligiyundunu
Nī raktamuto kaḍigi
Nā pāpamu tolagiñci (2)
Nī kṛpatō dīviñci
Nī nītini iyumayā (2)
(Stutipātruḍa)
Watch Full Video :- Click Here
More Lyrics :-
Goranthalu Song Lyrics :- Click Here