Naalo Yemi Chuchi Neevu Song Lyrics Telugu | నాలో ఏమి చూచి నీవు Song Lyrics | Hosanna Ministries New Song | Pas. Ramesh Hosanna Ministries
Naalo Yemi Chuchi Neevu Song :
నాలో ఏమి చూచి నీవు
ఇంత ప్రేమ చూపినావు (2)
మర్త్యమైన లోకమందు
నిత్యమైన కృపను చూపి
నేటివరకు తోడుండినావు
యేసయ్య యేసయ్య నా యేసయ్య (2)
చరణం :- 1
నా తల్లి గర్భమునే నను కోరితివి
విశ్వాస గృహములో నన్ను చేర్చితివి (2)
అమృత జలమైన నీ నోటి మాటలతో
నిఖిల జగతికి నన్ను పంపినావు
ప్రకటింప నీ చరితం
నా జన్మ నిజ ఫలితం (2)
( నాలో ఏమి )
చరణం :- 2
ఘనులైనవారే నీ యెదుటనున్నను
బలమైనవారే ఎందరో ఉన్నను (2)
కన్నీళ్ల కడలిలో శ్రమల సుడులలో
నా స్థితి చూసి నను చేరదీసి
మార్చితివి నీ పత్రికగా
కడవరకు నీ సాక్షిగా (2)
( నాలో ఏమి )
చరణం :- 3
ప్రేమానురాగము నీ సంస్కృతియే
కరుణకటాక్షము నీ గుణసంపదయే (2)
నలిగిన రెల్లును విడువనివాడా
చితికిన బ్రతుకును విడువనివాడ
నాపైన నీకెందుకు
ఈ తగని వాత్సల్యము (2)
( నాలో ఏమి )
చరణం :- 4
దవళవర్ణుడవు రత్న వర్ణుడవు
వర్ణనకందని అతి సుందరుడవు (2)
ఇరువది నలుగురు పెద్దల మధ్యలో
మహిమ ప్రభావముతో సింహాసనముపై
ఆసీనుడా యేసయ్యా నా స్తుతి నీకేనయ్యా (2)
( నాలో ఏమి )
English Lyrics :-
Nalo Emi Choochi Neevu
Intha Prema Choopinavu (2)
Martyamaina Lokamandu
Nithyamaina Krupanu Choopi
Netivaraku Thodundinavu
Yesayya Yesayya Naa Yesayya (2)
Charanam 1:
Naa Thalli Garbhamune Nanu Koritivi
Vishwasa Gruhamu Lo Nannu Cherchitivi (2)
Amrutha Jalamaina Nee Noti Matalato
Nikhila Jagathiki Nannu Pampinavu
Prakatimpa Nee Charitham
Naa Janma Nija Phalitham (2)
(Nalo Emi)
Charanam 2:
Ghanulainavare Nee Yedutanunnanu
Balamainavare Endaro Unnanu (2)
Kanneella Kadalilo Shramala Sudulalo
Naa Sthithi Choosi Nanu Cheradeesi
Marchitivi Nee Patrikaga
Kadavaraku Nee Sakshiga (2)
(Nalo Emi)
Charanam 3:
Premanuragamu Nee Samskrutiye
Karunakataakshamu Nee Gunasampadaye (2)
Naligina Rellunu Viduvanivaada
Chitikina Brathukunu Viduvanivaada
Naapaina Neekenduku
Ee Tagani Vaatsalyamu (2)
(Nalo Emi)
Charanam 4:
Davala Varnudavu Ratna Varnudavu
Varnanakandani Ati Sundarudavu (2)
Iravadhi Naluguru Peddala Madhyalo
Mahima Prabhavamutho Simhasanamupai
Aasinudaa Yesayya Na Stuti Neekenayya (2)
(Nalo Emi)
Watch Full Video :- Click Here
More Lyrics :-
Naa Ashalanni Song Lyrics :- Click Here