నీ సిలువ మరణము Song Lyrics Telugu | Nee Siluva Maranam Song Lyrics | Latest Good Friday Song || Methushelah P || KJW Prem || Bro. Nissi John
Nee Siluva Maranam Song Lyrics
పల్లవి:
నీ సిలువ మరణము తెలిపెను యేసయ్య
నన్ను రక్షించుటకు ఎంత శ్రద్ధ నిలిపితివో
తల్లైన చూపలేని – తండ్రైన చూపలేని
బంధుమిత్రులు ఎవరూ ఇలలోన చూపలేని
నిస్వార్ధమైన ప్రేమ – నాపైన చూపినావని
నేను నీ సొత్తని – నీ కొరకే బ్రతకాలని
యేసయ్య – నా యేసయ్య యేసయ్య
నా యేసయ్య
చరణం :- 1
పాపముతో రోత
బ్రతుకు బ్రతుకుతూ ఉన్న
శాపముతో నరకపు
ఊబిలో కూరుకొనివున్నా (2)
నన్ను పైకి లేపుటకు
నీవే పరమును వీడితివా (2)
నన్ను రక్షించుటకే ఇష్టపడి
ఆ సిలువనెక్కితివా (2)
( యేసయ్య )
చరణం :- 2
నీ ఆజ్ఞను మీరి
నేను సాతానుకు బందీనై
నీ అధికారమును కోల్పోయి ఉండగా (2)
నీదు రక్తదారలతో నన్ను
శుద్దుని చేయగా (2)
నీ ప్రాణమనే క్రయధనముతో
నన్నుకొంటివా (2)
( యేసయ్య )
చరణం :- 3
నా పాపపు చర్యలన్నిటితో
నిన్నెంతగ విసిగించిన
నీ దైవత్వమును నే కించపరిచినను (2)
నాపై శ్రద్ధ నిలిపితివా
నా మొరలాల కించితివ (2)
నీతో పరముకు చేరే మార్గము
నాకై సిద్దముచేసితివా (2)
( యేసయ్య )
English Lyrics :-
Pallavi:
Nee siluva maranamu
telipenu yesayya
Nannu rakshinchutaku entha
shraddha nilipitivo
Thalla ina chupaleni
tandraina chupaleni
Bandhumitrulu evaru ilalona chupaleni
Niswarthamaina prema
na paina chupinavani
Nenu nee sotthani
nee korake brathakalani
Yesayya – naa yesayya yesayya
Naa yesayya
Charanam 1:
Paapamuto rotha
Brathuka brathukuthu unna
Shaapamuto narakapu
Uubiloo kurukonivunna (2)
Nannu paiki leputaku
Neeve paramunu veeditiva (2)
Nannu rakshinchutake ishtapadi
Aa siluvanekkitiva (2)
(Yesayya)
Charanam 2:
Nee aajnanu meeri
Nenu saatanuku bandeenai
Nee adhikaramu nu kolpoysi undagaa (2)
Needu rakthadharalato nannu
Shuddhuni cheyagaa (2)
Nee praanamane krayadhanamuto
Nannukontiva (2)
(Yesayya)
Charanam 3:
Naa papapu charyalannititoo
Ninnetaga visiginchin
Nee daivatvamunu ne kinchaparichinanu (2)
Naapai shraddha nilipitiva
Na moralala kinchitiva (2)
Neetoo paramuku cherre margam
Naikai siddhamuchesitiva (2)
(Yesayya)
Watch Full Video :- Click Here
More Lyrics :-
Aadharama Naa Yesayya Lyrics :- Click Here