Saranu Saranu Song Lyrics in Telugu | శరణు శరణు అని శరణు కోరితిని Song Lyrics | Gunasekaruda Naa Yesayya | Bro Mathews, Krupa Ministries
Saranu Saranu Song Lyrics Telugu :
శరణు శరణు అని నీ శరణు కోరితిని
నా దీన దశలో నిన్నే వేడితిని ప్రభువా (2)
దేవా నా ప్రభువా నీ కృపలేని
జీవితం నే ఊహించలేనయ్య (2)
చరణం :- 1
ప్రతి ఉదయం నీ సన్నిధిలో
నా ప్రార్థన సిద్దము చేసితిని (2)
నా కరుణ క్షేత్రము నీవెనని
నా క్షేమాధరము నీవేననీ
నీవు కరుణించువరకు కనిపెట్టుచున్నాను (2)
( దేవా నా ప్రభువా )
చరణం :- 2
ప్రతి సంద్యన నీ సన్నిధలో
హృదయార్చన నే చేసెదను (2)
ఆల్ఫా ఒమేగా నీవేనని
అదృశ్యదేవుడవు నీవేనని
నా ప్రాణాత్మదేహమునే అర్పించున్నాను (2)
( దేవా నా ప్రభువా )
చరణం :- 3
నా శోధనలో సొమ్మసిల్లక
నిరీక్షణతో నీకై చూచేదను (2)
నా ఆశాకిరణము నీవేనని
శోధలో జయమిస్తావని
శుభ నిరీక్షణతో కనిపెట్టుచున్నను (2)
( దేవా నా ప్రభువా )
English Lyrics :-
Sharanu sharanu ani nee sharanu koritini
Naa deena dashalo ninné vedithini Prabhuva (2)
Deva naa Prabhuva nee krupaleni
Jeevitam né uhinchalénayya (2)
Charanam 1:
Prati udhayam nee sannidhilo
Naa praarthana siddhamu chesitini (2)
Naa karuna kshetramu neevenani
Naa kshemadharamu neevenani
Neevu karuninchuvaraka kanipettuchunnanu (2)
(Deva naa Prabhuva)
Charanam 2:
Prati sandyana nee sannidhilo
Hrudayarchana né chesedanu (2)
Alpha Omega neevenani
Adrishyadevudavu neevenani
Naa pranaatma dehamune arpinchunnanu (2)
(Deva naa Prabhuva)
Charanam 3:
Naa shodhanalo sommasillaka
Nireekshanatho neekai choochedanu (2)
Naa ashaakiranamu neevenani
Shodhalo jayamistavani
Shubha nireekshanatho kanipettuchunnanu (2)
(Deva naa Prabhuva)
Watch Full Video :- Click Here
More Lyrics :-
Deenula Edala Lyrics :- Click Here