Saswathamainadhi Song Lyrics Telugu | శాశ్వతమైనది నీ ప్రేమయే దేవా Song Lyrics Telugu | Joshi Kesava | Pas. John | Krupa Ministries Srikakulam
Saswathamainadhi Song Lyrics Telugu :-
శాశ్వతమైనది నీ ప్రేమయే దేవా (2)
విడువను ఎడబాయనని
నాతో చెప్పిన దేవా (2)
అ:ప :-
యేసయ్య నా యేసయ్య
నీవే నా సర్వమయా (2)
చరణం :- 1
నా దీన స్థితిలో ఏ తోడు లేక
కృంగిన వేళ్ళలో ఒంటరినైతిని (2)
నీ ప్రేమయే నన్ను ఆదరించింది
నీ ప్రేమయే నన్ను చేరదీసింది (2)
( యేసయ్య నా యేసయ్య )
చరణం :- 2
నా వేదన సమయములో నాకున్న లేమిలో
నా తోడు నీవై నన్ను నడిపించితివి (2)
నీ ప్రేమయే నన్ను కాపాడింది
నీ ప్రేమయే నన్ను పోషించింది (2)
( యేసయ్య నా యేసయ్య )
English Lyrics :-
Shaashvatamainadi nee premaye devaa (2)
Viduvanu edabayinani
Naatho cheppina devaa (2)
A.P.:
Yesayya naa Yesayya
Neeve naa sarvamayaa (2)
Charanam 1:
Naa deena sthitilo e thodu leka
Krungina vellalo ontarinaitini (2)
Nee premaye nannu aadarinchindi
Nee premaye nannu cheradisindi (2)
(Yesayya naa Yesayya)
Charanam 2:
Naa vedana samayamulo naakunna leemilo
Naa thodu neevai nannu nadipinchitivi (2)
Nee premaye nannu kapadindi
Nee premaye nannu poshindindi (2)
(Yesayya naa Yesayya)
Watch Full Video :- Click Here
More Lyrics :-
Naa Madilona Roopam Lyrics :- Click Here