వర్ణించలేని త్యాగం Song Lyrics | Varninchaleni Tyagam Song Lyrics in Telugu | Latest GOOD FRIDAY Song | VKR Songs | Bro. Nissi John
Varninchaleni Tyagam Song Lyrics :-
వర్ణించలేని త్యాగం
ఓదార్పు నొందని వైనం
పాపికై చిందిన రక్తం
సిలువపై విడిచిన ప్రాణం (2)
మనుష్యులందరి కొరకు
సిలువ బలియాగం
యేసయ్య నీ ప్రేమకు
నిలువెత్తు నిదర్శనం (2)
పాపులం ప్రభువా మమ్మును మన్నించుమూ..
శుద్దులై జీవించెదము జీవితాంతము
జీవితాంతము
స్తుతియింతుము ప్రభువా నీ త్యాగము
కొనియాడెదం దేవా నీ తత్వము
స్తోత్రింతుము ప్రభువా నీ మరణము
నీ ప్రేమకిదియే మా స్తుతి యాగము
చరణం :- 1
మా పాపములు అపరాధములు
నిన్ను నలుగగొట్టినవి
మా దోషములు అతిక్రమములు
నిన్ను గాయపరచినవి (2)
పాపులను రక్షించుటకు
నీ ప్రాణమిచ్చితివి
మమ్మును క్షమియించుటకు
నీ ప్రేమ చూపితివి (2)
జాలి చూపి మా పాపములు క్షమియించుమూ..
కరుణ జూపి నీ ప్రేమతో కనికరించుము
కనికరించుము
( స్తుతియింతుము )
చరణం :- 2
సర్వోన్నతమైన పరలోకం
నుండి మహిమ విడిచి వచ్చావు
రక్త మాంసాలతో శరీరమును
ధరియించి భువిపైన బ్రతికావు (2)
మాకు స్వస్థతనిచ్చుటకు
నీ దేహమర్పించావు
మాకు రక్షణిచ్చుటకు
రుధిరమును కార్చావు (2)
మరువలేని నీ ప్రేమను ప్రకటింతుమూ..
నీ కొరకు మా జీవితము అర్పింతుము
అర్పింతుము
( స్తుతియింతుము )
చరణం :- 3
లోక పాపము ప్రజల శాపము
నిన్ను శిక్షించెను
తండ్రి చిత్తము సిలువ యజ్ఞము
మమ్మును రక్షించెను (2)
శిక్షించబడియు మమ్మును
క్షమియించినావు
దూషింపబడియు మమ్మును
ప్రేమించినావు (2)
నీవు చూపిన మాదిరి బ్రతుకులో చూపింతుమూ.
నీ ప్రేమను మరువక పాపిని ప్రేమింతుము
ప్రేమింతుము
( స్తుతియింతుము )
English Lyrics :-
Varninchaleni tyagam
Odarpunu nondani vainam
Papikai chindina raktam
Siluvapai vidichina pranam (2)
Manushyulandari koraku
Siluva baliyagam
Yesayya nee premaku
Niluvethu nidarshanam (2)
Papulam prabhuvaa
mammunu mannicumoo..
Shuddulai jeevinchedamu jeevantamu
Jeevantamu
Stutiyintumu prabhuvaa nee tyagamu
Koniyaadeda devaa nee tatvamu
Stotrintumu prabhuvaa nee maranamu
Nee premakidee maa stuti yaagamu
Charanam:- 1
Maa papamulu aparadhamulu
Ninnu nalugagottinavi
Maa doshamulu atikramamulu
Ninnu gaayaparachinavi (2)
Paapulanu rakshinchutaku
Nee pranamichchitivi
Mammunu kshamiyinchutaku
Nee prema choopitivi (2)
Jaali choopi maa papamulu kshamiyinchumoo..
Karuna joopi nee premato kanikarinchumu
Kanikarinchumu
(Stutiyintumu)
Charanam:- 2
Sarovonnathamaina paralokam
Nundi mahima vidichi vacchaavu
Rakta maamsaalato shareeramunu
Dhariyinchi bhuvipaina bratikaavu (2)
Maaku swasthatanichchutaku
Nee dehamarpinchavu
Maaku rakshanichchutaku
Rudhiramunu kaarchaavu (2)
Maruvaleeni nee premanu prakatinchumoo..
Nee koraku maa jeevitamu arpintumu
Arpintumu
(Stutiyintumu)
Charanam:- 3
Loka papamu prajala shaapamu
Ninnu shikshinchenu
Tandri chittamu siluva yajnamu
Mammunu rakshinchenu (2)
Shikshinchabadiyu mammunu
Kshamiyinchinaavu
Dooshimpabadiyu mammunu
Preminchinaavu (2)
Neevu choopina maadiri
bratukuloo choopintumoo.
Nee premanu maruvaka
paapini preminthumoo
Preminthumoo
(Stutiyintumu)
Watch Full Video :- Click Here
More Lyrics :-
Aadharama Naa Yesayya Lyrics :- Click Here