Vinaya Vidheyatha Song Lyrics in Telugu | వినయ విధేయత New Christian song Lyrics Telugu | Dr. AR Stevenson Garu | Symphony Music
Vinaya Vidheyatha Song Lyrics :
వినయ విధేయత భక్తి
స్త్రీకి అలంకారం
యోగ్యత కలిగిన భార్య
భర్తకే కిరీటం (2)
సంఘానికి ప్రతిరూపం
సంతోషానికి మూలం (2)
చరణం :- 1
పురుషుని పక్కనుండి
తీయబడిన నారి
సరియగు సహాయమై
ఉండాలని కోరి (2)
స్త్రీనిగా నిర్మించి
పురుషునితో కలిపేను (2)
మేలు కలుగునట్లు
జంటగా నిలిపేను (2)
( వినయ విధేయత )
చరణం :- 2
సృష్టిని కలిగించి
మనుష్యుని నిర్మించి
సంతోషించుమని
సర్వమనుగ్రహించి (2)
వివాహ బంధముతో
కుటుంబమును కట్టెను (2)
ఇంటికి దీపముగా
ఇల్లాలిని నిలబెట్టెను (2)
( వినయ విధేయత )
English Lyrics :-
Vinaya vidheyata bhakti
Striki alankaram
Yogyata kaligina bharya
Bhartake kiritam (2)
Sanghanki pratirupam
Santoshaniki moolam (2)
Charanam: 1
Purushuni pakkannundi
Tiyabadina naari
Sariyagu sahayamayi
Undalani kori (2)
Striniga nirminchi
Purushunito kalipenu (2)
Melu kalugunatluga
Jantaga nilipenu (2)
( Vinaya vidheyata )
Charanam: 2
Srushtini kaliginchi
Manushyuni nirminchi
Santoshinchumani
Sarvamanugrahinchi (2)
Vivaha bandhamuto
Kutumbamunu kattenu (2)
Intiki deepamuga
Illalini nilabettanu (2)
( Vinaya vidheyata )
Watch Full Video :- Click Here
More Lyrics :-
Goranthalu Song Lyrics :- Click Here
4 thoughts on “Vinaya Vidheyatha Song Lyrics in Telugu | Dr. A R Stevenson”