Jivithame Adi Agani Selayeru Song Lyrics Telugu | జీవితమే అది ఆగని సెలయేరు Christian Song Telugu Lyrics | P Methushelah | KJW Prem
Jivithame Adi Agani Selayeru Lyrics
జీవితమే అది ఆగని సెలయేరు
జీవితమే అది చేరని పయనం (2)
ఎన్నో రాతి దెబ్బలో
ఎన్నో ఆటుపోటులో
ఎన్నో ఎండమావులో
ఎన్నో పాప ఊబులో
దేవా రావా తోడు నీడగా
దేవా రావా అండ దండగా (2)
చరణం :- 1
రాత్రుల యందు నిద్దుర రాక
ఎన్నో అలజడులు
కన్నీటిలోయలో పయనించే
నా ఒంటరి వేదనలో (2)
ప్రార్థన గదిలో ఎన్నెన్నో ఆకలి కేకలో (2)
రాగములేని పాటనై
ఆగని సాగని పయనంలో (2)
( దేవా రావా )
చరణం :- 2
కటిక చీకటి పెనుతుఫానులో
సాగిన సెలయేరు
దారి తొలగి గమ్యం మరచి
పారిందీ యేరు (2)
చెరలోనున్న ప్రాణినై
యవ్వన భానిసనై (2)
విడిపించే ఆ నాధుని కోసం
చూస్తుందీ యేరు
నా జీవిత సెలయేరు (2)
( దేవా రావా )
చరణం :- 3
సంతోషంతో ఉరకలు వేస్తూ
సాగిన సెలయేరు
తెలియని పాపం సుడిగుండంలో
చిక్కుకుంది యేరు (2)
ఆత్మవంచన చేసుకునే
ఆలోచనలతో అనుదినము (2)
క్షమించమంటూ కన్నీటితో
చూస్తుందీ యేరు
నా జీవిత సెలయేరు (2)
( దేవా రావా )
English Lyrics :-
Jeevitame adi aagani selayeru
Jeevitame adi cherani payanam (2)
Enno raati debbalo
Enno aatu-potulo
Enno endamaavulo
Enno paapa ubulo
Deva raava thodu needaga
Deva raava anda dandaga (2)
Charanam 1:
Rathrula yandu niddura raka
Enno alajadulu
Kannitiloyalo payaninchay
Naa ontari vedanalo (2)
Prarthana gadilo ennenno aakali kekalo (2)
Raagamuleni paatanai
Aagani saagani payanamlo (2)
(Deva raava)
Charanam 2:
Katika cheekati penutufaanulo
Saagina selayeru
Daari tholagi gamyam marachi
Paarindi yeru (2)
Cheralonunna praaninai
Yavvana bhaanisanai (2)
Vidipinche aa naadhuni kosam
Choostundi yeru
Naa jeevita selayeru (2)
(Deva raava)
Charanam 3:
Santhoshanto urakalu vestu
Saagina selayeru
Teliyani paapam sudigundamlo
Chikkukunna yeru (2)
Aatmavanchana chesukune
Aalochanalato anudinam (2)
Kshaminchamantoo kannitito
Choostundi yeru
Naa jeevita selayeru (2)
(Deva raava)
Watch Full Video :- Click Here
More Lyrics :-
Jeevanadhi Song Lyrics :- Click Here