నా జీవితానికి ఒక అర్థమే ఉన్నాధని Christian Song Lyrics | Naa Jeevithaniki Song Lyrics in Telugu | P JAMES, MOSES DANY | Desire Of Christ
Naa Jeevithaniki Song Lyrics :-
పల్లవి :
నా జీవితానికి ఒక అర్థమే ఉన్నాదని
నా కోసమే ఒక చిత్తమే ఉన్నాదని (2)
దేవా నీ ప్రేమకు ప్రతిరూపమే వివాహమై (2)
ఇది తెలియక లోక ప్రేమనే
అది నిజముగా నేను తలిచానే
( నా జీవితానికి )
చరణం :- 1
సృష్టిలోనే సౌందర్యమైన
అదియే వివాహ బంధము
కష్ట సమయములోన సైతం
ప్రేమ పంచే బంధము (2)
దేవా నీ ప్రేమకు ప్రతిరూపమే వివాహమై (2)
జీవము అను కృపావరములో
ఒకరికొకరుగా జీవించాలి (2)
( నా జీవితానికి )
చరణం :- 2
పానుపే పవిత్రమైన నిష్కళంకమైనది
జారులకు వ్యభిచారులకు
తీర్పు తీర్చేవాడవు (2)
దేవా నీ ప్రేమకు ప్రతిరూపమే వివాహమై
అది కళంకము ముడతలైనను
మరి ఏదియు లేని ప్రేమ ఇది (2)
( నా జీవితానికి )
చరణం :- 3
క్రీస్తు సంఘమును ప్రేమించినంతగా
భర్త భార్య ను ప్రేమించవలెను
సంఘమూ లోబడినంతగా
భార్య భర్త కు లోబడవలెను (2)
దేవా నీ ప్రేమకు ప్రతిరూపమే వివాహమై (2)
ఇది తెలియక లోక ప్రేమనే
అది నిజముగా నేను తలిచానే (2)
( నా జీవితానికి )
English Lyrics :-
Pallavi:
Naa Jeevitaaniki Oka Arthame Unnaadani
Naa Kosame Oka Chitthame Unnaadani (2)
Devaa Nee Premaku Prathiroopame Vivaahamai (2)
Idi Teliyaka Loka Premane
Adi Nijamuga Nenu Talichaane
( Naa Jeevitaaniki )
Charanam 1:
Srushtilone Soundaryamainadi
Adiye Vivaaha Bandhamu
Kashta Samayamulo Saitham
Prema Panche Bandhamu (2)
Devaa Nee Premaku Prathiroopame Vivaahamai (2)
Jeevamu Anu Krupaa Varamulo
Okarikokarugaa Jeevinchaali (2)
( Naa Jeevitaaniki )
Charanam 2:
Paanupe Pavithramaina Nishkalankamainadi
Jaarulaku Vyabhichaarulaku
Teerpu Teerchevaadavu (2)
Devaa Nee Premaku Prathiroopame Vivaahamai
Adi Kalankamu Mudatalainanu
Mari Eediyu Leni Prema Idi (2)
( Naa Jeevitaaniki )
Charanam 3:
Kreestu Sanghamunu Preminchinantaaga
Bhartha Bhaarya Nu Preminchavalenu
Sanghamu Lobadinantaga
Bhaarya Bhartha Ku Lobadavalenu (2)
Devaa Nee Premaku Prathiroopame Vivaahamai (2)
Idi Teliyaka Loka Premane
Adi Nijamuga Nenu Talichaane (2)
( Naa Jeevitaaniki )
Watch Full Video :- Click Here
More Lyrics :-
Nannu Viduvaka Song Lyrics :- Click Here