రండి రండి యేసు చెంతకు Song Lyrics Telugu | Randi Randi Yesu Chenthaku Christian Song Lyrics | Joshua Gariki | AK Andrew | Yesu Okkade
Randi Randi Yesu Chenthaku Lyrics :-
రండి రండి రండి యేసు చెంతకు
రక్షణ పొందుటకు సిద్ధంకండి
రండి రండి రండి సిలువ చెంతకు
మోక్షమును పొందుటకు సిద్ధంకండి
యేసు ఒక్కడే – యేసు ఒక్కడే
రక్షణ ఇచ్చువాడు – యేసు ఒక్కడే
యేసు ఒక్కడే – యేసు ఒక్కడే
మోక్షమునకు మార్గము – యేసు ఒక్కడే
చరణం :- 1
అందరికి యేసు ఒక్కడే
అందరికి మహా దేవుడు
అందరిని ప్రేమించును
అందరిని కరుణించును (2)
దీర్ఘశాంతపూర్ణుడు యేసు ఒక్కడే
గొప్ప త్యాగశీలుడు యేసు ఒక్కడే (2)
( యేసు ఒక్కడే )
చరణం :- 2
పాపమంతా తొలగిపోవును
రమ్యమైన మార్గములో నడిపించును
చీకటిని పారద్రోలును
వెలుగుగా నిను మార్చును (2)
వెలుగైనవాడు యేసు ఒకడే (2)
( యేసు ఒక్కడే )
చరణం :- 3
ఏ అపాయము రాదు
ఏ తెగులును నీకు రాదు
మహోన్నతుడు నిను విడువడు
ఆశ్రయము నీకు కలుగును (2)
నిను కాపాడువాడు యేసు ఒకడే (2)
( యేసు ఒక్కడే )
చరణం :- 4
యెహోవాను గూర్చిపాడుడి
రక్షణ సువార్తను ప్రకటించుడి
భూరాజ్యమంత పాడుడి
ప్రభువును కీర్తించుడి (2)
పూజించుటకు యేసు ఒకడే
ఆరాధించుటకు యేసు ఒకడే
( యేసు ఒక్కడే )
English Lyrics :-
Pallavi:
Randi randi randi Yesu chenthaku
Rakshana pondutaku siddhamkandi
Randi randi randi Siluva chenthaku
Mokshamunu pondutaku siddhamkandi
Yesu okkade – Yesu okkade
Rakshana ichchuvadu – Yesu okkade
Yesu okkade – Yesu okkade
Mokshamunaku maargamu – Yesu okkade
Charanam – 1:
Andariki Yesu okkade
Andariki Maha Devudu
Andarini preminchunu
Andarini karuninshunu (2)
Deergha shaantapurnudu Yesu okkade
Goppa tyaagashiludu Yesu okkade (2)
(Yesu okkade)
Charanam – 2:
Paapamantaa tolagipovunu
Ramyamainaa maargamulo nadipinchunu
Cheekatini paaradrolunu
Velugugaa ninu maarchunu (2)
Velugainavaadu Yesu okkade (2)
(Yesu okkade)
Charanam – 3:
Ye apaayamu raadu
Ye tegulunu neeku raadu
Maho nnatudu ninu viduvadu
Aashrayamu neeku kalugunu (2)
Ninu kaapaaduvadu Yesu okkade (2)
(Yesu okkade)
Charanam – 4:
Yehovaanu gurchi paadudi
Rakshana suvaartanu prakatinchudi
Bhooraajyamanta paadudi
Prabhuvunu keerthinchudi (2)
Poojinchataku Yesu okkade
Aaraadhinchataku Yesu okkade
(Yesu okkade)
Watch Full Video :- Click Here
More Lyrics :-
Nannu Viduvaka Song Lyrics :- Click Here