అమరనాధుడా ఆత్మదేవుడా Song Lyrics | Amaranadhuda Athmadevuda Song Lyrics Telugu | Pastor. JOHNBABU Garu | Sis. Keerthana – Sankeerthana
Amaranadhuda Athmadevuda Song Lyrics :
పల్లవి :
అమరనాధుడా – ఆత్మదేవుడా
ఆరాధించెదను – గొప్పదేవుడా
ప్రాణనథుడా – ఆనంధించెదను
అనుపల్లవి :
అనుదినం అనుక్షణం
బ్రతుకుట నీ బలం
ఆయుష్కాలం తండ్రి దేవ నీ వరం (2)
( అమరనాధుడా )
చరణం :- 1
నా జీవం నీ కృపలో దాచిన దేవుడవు
గతకాలం క్షేమంగా నను కాచిన రాజువు (2)
క్షణమైనా నిను వీడి నేనుండలేను స్వామి
చావైనా బ్రతుకైనా నీ సేవలోనే స్వామి (2)
( అనుదినం )
చరణం :- 2
నా భారం భుజములపై మోసిన తండ్రివి
నా హృదయ బాధను ఎరిగిన రాజువు (2)
మధురమైన నీ ప్రేమే నా ప్రాకారం ఓ దేవ
నా చెలిమి నా కలిమి నీవేగా ఓ దేవ (2)
( అనుదినం )
చరణం :- 3
నా మంచి కాపరివై ఓదార్చిన నా ప్రభువా
నీ దివ్య సన్నిధిలో నను నిలిపిన రాజా (2)
నీ చూపే నా ఊపై గురి కలిగించే
యేసయ్య – నీ మాటే నా బాటై
ఇల నడిపించే యేసయ్య (2)
( అనుదినం )
English Lyrics :-
Pallavi:
Amaranadhuda – Atmadevuda
Aradhinchedanu – Goppadevuda
Prananathuda – Anandhinchedanu
Anupallavi:
Anudinam anukshanam
Bratukuta nee balam
Ayushkaalam tandri deva nee varam (2)
(Amaranadhuda)
Charanam – 1:
Naa jeevam nee krupalo dachina devudu
Gatakaalam kshemanga nanu kaachina rajuvu (2)
Kshanamaina ninu veedi nenundalenu swami
Chaavaina bratukina nee sevalone swami (2)
(Anudinam)
Charanam – 2:
Naa bhaaram bhujamulapai mosina tandrivi
Naa hrudaya baadhanu erigina rajuvu (2)
Madhuramaina nee preme naa praakaaram o deva
Naa chelimi naa kalimi neevega o deva (2)
(Anudinam)
Charanam – 3:
Naa manchi kaaparivai odarchina naa prabhuva
Nee divya sannidhilo nanu nilipina raja (2)
Nee choope naa oopai guri kaliginche
Yesayya – Nee maate naa baatai
Ila nadipinche Yesayya (2)
(Anudinam)
Watch Full Video :- Click Here
More Lyrics :-
Nannu Viduvaka Song Lyrics :- Click Here