యేసయ్య నా ఘన దైవమా Christian Song Lyrics | Ghanadhaivam Song Lyrics in Telugu | Thandri Sannidhi Ministries | Pas. Shaleem Raju
Ghanadhaivam Song Lyrics Telugu :-
యేసయ్య నా ఘనదైవమా
నా అభిషేక తైలమా
ఆనంద సంగీతమా (2)
నీకే నా స్త్రోత్రము – స్తోత్ర సింహాసనం
చరణం :- 1
నా ప్రార్ధలను ఆలించువాడవు
ప్రార్ధనలన్ని నెరవేర్చువాడవు (2)
మాట తప్పని దేవుడ నీవు (2)
మదిలో వ్యధను తొలగించిన (2)
నీకే నా స్త్రోత్రము స్తోత్ర సింహాసనం (2)
( యేసయ్య )
చరణం :- 2
నా గాయములను మాన్పువాడవు
నూతన బలమును దయచేయువాడవు (2)
మనసును గెలిచిన మగధీరుడవు (2)
మనవులన్నీ మన్నించిన (2)
నీకే నా స్త్రోత్రము స్తోత్ర సింహాసనం (2)
( యేసయ్య )
చరణం :- 3
నా శత్రువులను ఎదిరించువాడవు
ముందు నిలిచిన నజరేయుడవు (2)
ప్రేమను పంచిన త్యాగ ఘనుడవు (2)
హృదయమందు నివసించిన (2)
నీకే నా స్త్రోత్రము స్తోత్ర సింహాసనం (2)
( యేసయ్య )
English Lyrics :-
Yesayya Naa Ghanadaivamaa
Naa Abhisheka Tailamaa
Aananda Sangeetamaa (2)
Neeke Naa Stotramu – Stotra Simhaasanam
Charanam – 1:
Naa Prardhalanu Aalinchuvadavu
Prardhanalanni Neraverchuvadavu (2)
Maata Thappani Devuda Neevu (2)
Madilo Vyadhanu Tholaginchina (2)
Neeke Naa Stotramu – Stotra Simhaasanam (2)
(Yesayya)
Charanam – 2:
Naa Gaayamulanu Maanpuvadavu
Noothana Balamunu Dayacheyuvadavu (2)
Manasunu Gelichina Magadheerudavu (2)
Manavulanni Manninchina (2)
Neeke Naa Stotramu – Stotra Simhaasanam (2)
(Yesayya)
Charanam – 3:
Naa Shatruvulanu Edirinchuvadavu
Mundu Nilichina Nazareeyudavu (2)
Premanu Panchina Tyaaga Ghanudavu (2)
Hrudayamandu Nivasinchina (2)
Neeke Naa Stotramu – Stotra Simhaasanam (2)
(Yesayya)
Watch Full Video :- Click Here
More Lyrics :-
Daatipobikaya Song Lyrics :- Click Here