ఏ రీతిగా నిను పాడేదను Song Lyrics | Maruvanu Deva Song Lyrics in Telugu | Paul Moses | Ft. Evan Mark Ronald | Telugu Christian Song 2025
Maruvanu Deva Song Lyrics Telugu :-
ఏ రీతిగా నిను పాడేదను నా ఆశ్రయదుర్గమా
ఏ రీతిగా నిన్ను వర్ణించెదను నా రక్షణ శైలమా (2)
ఇన్నాళ్లుగా నన్ను పోషించినందుకు
ఎనలేని ప్రేమను చూపించినందుకు (2)
పాడెద స్తుతి గానము
కొనియాడెద నీ నామము (2)
ఇన్నాళ్లుగా నన్ను పోషించినందుకు
ఎనలేని ప్రేమను చూపించినందుకు (2)
చరణం :- 1
తూలనాడిన నా పాప జీవితం
తిరిగి చేర్చేను నీ కరుణా హస్తం (2)
నడుపుము దేవా సరియైన త్రోవలో
దరి చేర్చావే నన్ను నీ నావలో (2)
పాడెద స్తుతి గానము
కొనియాడెద నీ నామము (2)
చరణం :- 2
చీకటి బ్రతుకులో వెలుగు దీపమై
చెదరిన వారికి నీవే మార్గమై (2)
మరువను దేవా నీ ఘన మేళ్లను
నీతో నడుచును నా జీవిత పరుగును (2)
పాడెద స్తుతి గానము – కొనియాడెద నీ నామము (2)
ఇన్నాళ్లుగా నన్ను పోషించినందుకు
ఎనలేని ప్రేమను చూపించినందుకు (2)
పాడెద స్తుతి గానము
కొనియాడెద నీ నామము (2)
English Lyrics :-
Pallavi:
Ee reetigaa ninnu paadedanu naa aashrayadurgamaa
Ee reetigaa ninnu varninchedanu naa rakshana shailamaa (2)
Innaallugaa nannu poshinchinanduku
Enaleni premanu choopinchinanduku (2)
Paadeda stuti gaanamu
Koniyaadeda nee naamamu (2)
Innaallugaa nannu poshinchinanduku
Enaleni premanu choopinchinanduku (2)
Charanam 1:
Toolanaadina naa paapa jeevitam
Tirigi cherchenu nee karunaa hastam (2)
Nadupumu Devaa sariyaina trovano
Dari cherchaave nannu nee naavalo (2)
Paadeda stuti gaanamu
Koniyaadeda nee naamamu (2)
Charanam 2:
Cheekati bratukulo velugu deepamai
Chedarina vaariki neevae maargamai (2)
Maruvanu Devaa nee ghana mellanu
Neetoo naduchunu naa jeevita parugunu (2)
Paadeda stuti gaanamu – Koniyaadeda nee naamamu (2)
Innaallugaa nannu poshinchinanduku
Enaleni premanu choopinchinanduku (2)
Paadeda stuti gaanamu
Koniyaadeda nee naamamu (2)
Watch Full Video :- Click Here
More Lyrics :-
Andhamaina Podharillu Song Lyrics :- Click Here