నీ కన్నుల్లోని కన్నీరు Christian Song Lyrics | Nee Kannulloni Kanneru Song Lyrics | Akshaya Praveen | Pastor Praveen | Calvary Ministries
Nee Kannulloni Kanneru Song Lyrics :-
నీ కన్నుల్లోనీ కన్నీరు కవిలలో దాచాను
నా అరచేతిలో నిన్ను చెక్కుకున్నాను (2)
నిన్ను ఎన్నడు నేను విడువబోనని
నిన్ను ఎన్నడు నేను మరువలేనని
అ:ప :
నా కృప ఎన్నడును దూరం చేయనని
నీతో నేను నిబంధనను చేసి ఉన్నాను (2)
ఆరారారేరో.. ఆరారే..ఆరారారేరో (2)
చరణం :- 1
నీ శత్రువు ఎదుట నీకు భోజనము సిద్ధంచేసి
మీ పగవారి ఎదుట నిన్ను తైలముతో అభిషేకించి (2)
నీ గిన్నె నిండి పొర్లిపారును
కృపయు క్షేమము నీ వెంట వచ్చును (2)
( నా కృప ఎన్నడును )
చరణం :- 2
నీ దుఃఖ దినము సమాప్తి చేసి
నిత్యానందముతో నింపి
నీ అవమానము కొట్టివేసి మంచి పేరును నీకిచ్చి (2)
నీవెళ్ళు చోటులో తోడుగా ఉండెదను
నిన్ను నేను గొప్ప చేసెదను (2)
( నా కృప ఎన్నడును )
English Lyrics :-
Nee kannullonee kanniru kavilalo daachaanu
Naa arachetilo ninnu chekkukonnaanu (2)
Ninnu ennadu nenu viduvabonanani
Ninnu ennadu nenu maruvalenani
A.P (Anupallavi):
Naa krupa ennadunu dooram cheyyanani
Neetho nenu nibandhananu chesi unnanu (2)
Aaraararero.. Aaraare.. Aaraararero (2)
Charanam 1:
Nee shatruvu edata neeku
bhojanamu siddham chesi
Mee pagavaari edata ninnu
tailamutho abhishekhinchi (2)
Nee ginne nindi porlipaarunu
Krupayu kshemamu nee venta vacchunu (2)
(Naa krupa ennadunu…)
Charanam 2:
Nee duhka dinamulu samaapti chesi
Nityaanandamutho nimpi
Nee avamaanamu kottivesi manchi perunu neekichchi (2)
Nee velluchotulo toduga undedanu
Ninnu nenu goppa chesedanu (2)
(Naa krupa ennadunu…)
Watch Full Video :- Click Here
More Lyrics :-
Andhamaina Podharillu Song Lyrics :- Click Here