ప్రార్థన వలనే పయనము – ప్రార్థనే ప్రాకారము Song Lyrics | Prarthana Valane Payanamu Song Telugu | Akshaya Praveen | Pastor Praveen
Prarthana Valane Payanamu Song :-
ప్రార్థన వలనే పయనము
ప్రార్థనే ప్రాకారము
ప్రార్థనే ప్రాధాన్యము
ప్రార్థన లేనిదే పరాజయం (2)
ప్రభువా ప్రార్థన నేర్పయ్యా
ప్రార్ధించకుండా నే ఉండలేనయ్యా (2)
నీ పాదాలు తడపకుండా
నా పయనం సాగదయ్యా (2)
చరణం :- 1
ప్రార్ధనలో నాటునది
పెల్లగించుట అసాధ్యము
ప్రార్ధనలో పోరాడునది
పొందకపోవుట అసాధ్యము (2)
ప్రార్ధనలో ప్రాకులాడినది
పతనమవ్వుట అసాధ్యము (2)
ప్రార్ధనలో పదునైనది
పనిచేయకపోవుట అసాధ్యము (2)
( ప్రభువా )
చరణం :- 2
ప్రార్ధనలో కనీళ్లు
కరిగిపోవుట అసాధ్యము
ప్రార్ధనలో మూల్గునది
మరుగైపోవుట అసాధ్యము (2)
ప్రార్ధనలో నలిగితే
నష్టపోవుట అసాధ్యము (2)
ప్రార్ధనలో పెనుగులాడితే
పడిపోవుట అసాధ్యము (2)
( ప్రభువా )
English Lyrics :-
Prarthana valane payanamu
Prarthane praakaramu
Prarthane praadhaanyamu
Prarthana lenide paraajayamu (2)
Prabhuvaa prarthana nerpayyaa
Praadhinchakunda ne undalenaayya (2)
Nee paadaalu tadapakunda
Naa payanam saagadaayya (2)
Charanam 1
Prarthanalo naatunadi
Pellaginchuta asaadhyamu
Prarthanalo poraadunadi
Pondakapovuta asaadhyamu (2)
Prarthanalo praakulaadinadi
Patanamavutaa asaadhyamu (2)
Prarthanalo padunainadi
Panicheyakapovuta asaadhyamu (2)
(Prabhuvaa)
Charanam 2
Prarthanalo kaneellu
Karigipovuta asaadhyamu
Prarthanalo moolgunadi
Marugaipovuta asaadhyamu (2)
Prarthanalo naligite
Nashtapovuta asaadhyamu (2)
Prarthanalo penugulaadite
Padipovuta asaadhyamu (2)
(Prabhuvaa)
Watch Full Video :- Click Here
More Lyrics :-
Andhamaina Podharillu Song Lyrics :- Click Here