రండి రారండి రమ్మనుచున్నాడు Song Lyrics | Randi Raarandi Christian Song Lyrics in Telugu | Faith Home Ministries | Singer. Vagdevi
Randi Raarandi Christian Song Lyrics :-
పల్లవి :-
రండి రారండి రమ్మనుచున్నాడు
ప్రభు యేసు మిమ్ములను…(2)
ప్రయాసపడుచూ భారముమోయు ప్రజలారా..ఆ..(2)
రమ్మనుచున్నాడు ప్రభు యేసు మిమ్ములను
రారమ్మనుచున్నాడు ప్రభు యేసు మిమ్ములను
( రండి… )
చరణం :- 1
అగాధమనే లోకములో ఎన్నేళ్లు
అలసిపోదువు (2)
దరికాన రావయ్యా దరి చేరుకోవయ్యా
యేసుకై రారమ్ము వేగమె రారమ్ము(2)
( రండి… )
చరణం :- 2
శోకమనే బాధలలో ఎన్నేళ్లు
సొమ్మసిల్లెదవు(2)
ప్రభు ప్రేమ కనవయ్యా ప్రభు మాట వినవయ్యా
ఆశ్రయమిస్తాడు నిన్ను ఆదరిస్తాడు (2)
( రండి…)
చరణం :- 3
యేసుఅనే నామములో పరమనివాసం
దొరుకును మీకు(2)
విమోచన ఇస్తాడు ముక్తిని ఇస్తాడు
శక్తిమంతుడేసు జయమునిచ్చునతడు (2)
( రండి…)
Watch Full Video :-Click Here
More Lyrics :-
Gathakaalamantha Kachitivi :- Click Here