ఆరాధించనా యేసు ఆర్భాటించనా Song Lyrics | Aradhinchana Christian Song Lyrics in telugu | Methushelah P, KJW Prem | Worship Song 2024 Lyrics
Aradhinchana Christian Song Lyrics :-
పల్లవి :
ఆరాధించనా యేసు ఆర్భాటించనా (2)
నీవు చేసిన మేలులు తలచి
స్తోత్రమే చెప్పనా (2)
హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా
చరణం :- 1
పాపిని క్షమియించి రక్షణను దయచేయగా
నీ ప్రాణం పెట్టినావని స్తోత్రమే చెప్పనా (2)
నమ్మదగిన దేవుడ నీవని
నిన్ను కొనియాడనా (2)
( హల్లెలూయా )
చరణం :- 2
వంటరినై నేనున్న సమయాన
నాకు ధైర్యము దయచేయగా
నా చెంతనే నిలిచినావని
స్తోత్రమే చెప్పనా (2)
కృపగలిగిన దేవుడ నీవని
నీ కృపనే తలవనా (2)
( హల్లెలూయా )
చరణం :- 3
గమ్యమే లేని నాకు జీవమార్గము చూపగా
నీ రాజ్యములో చేర్చుతావని
స్తోత్రమే చెప్పనా (2)
నా భాద్యత నీదే కదా
నా తండ్రివి నీవే సదా (2)
( హల్లెలూయా )
Watch Full Video :- Click Here
More Lyrics :-
Aasirvadham Song Lyrics :- Click Here