కాచితివి గతకాలం నీ కృపలో Song Lyrics | Kachithivi Gathakalam Song Lyrics Telugu | Music Album | Pastor Raja Hebel | Raja Faith Ministries
Kachithivi Gathakalam Song Lyrics
కాచితివి గతకాలం నీ కృపలో నా దేవా (2)
ఉహించలేని మేలులు చేసి (2)
నీ సన్నిధిలో సాక్షిగా నిలిపితివి (2)
చరణం :- 1
అంజూర చెట్లు పూయకుండినను
ద్రాక్షచెట్లు ఫలింపకపోయినను (2)
నీయందే నేను ఆనందించెదను (2)
నీలోనే నేను అతిశయించెదను (2)
యేసయ్యా ….ఆ……ఆ….. (2)
నా క్షేమం నీవయ్యా
యేసయ్యా ….ఆ……ఆ….. (2)
నా సర్వం నీవయ్యా
చరణం :- 2
పైరు పంటకు రాకపోయినను
సాలలో పశువులు లేకపోయినను (2)
నీయందే నేను ఆనందించెదను (2)
నీలోనే నేను నిలచియుండెదను (2)
యేసయ్యా ….ఆ……ఆ….. (2)
నా క్షేమం నీవయ్యా
యేసయ్యా ….ఆ……ఆ….. (2)
నా సర్వం నీవయ్యా
Watch Full Video :- Click Here
More Lyrics :-
Gathakaalamantha Kachitivi :- Click Here