ఆ మధ్య రాత్రిలో Latest Song Lyrics Telugu | Aa Madhya Ratrilo Song Lyrics in Telugu | JK Christopher | Lillian Christopher | Christmas Song
Aa Madhya Ratrilo Song Lyrics :-
Scale -Am ; Sig-3/4 waltz, Temo- 135
పల్లవి :-
ఆ మధ్య రాత్రిలో – బేత్లెహేము పురములో (2)
పశువులశాలలో- ప్రభుయేసు జన్మము
జగమే- వెలుగై నిండినరాత్రి
చీకటి – తొలగిపోయినవేళ
దేవుడే మనకు తోడుండగా….
1. దేవుని ప్రత్యక్షతలు – లేని కాలములో
దేవుని స్వరమే వినబడని – చీకటి కాలములో
నిరాశలో – జనులందరు (2)
మెస్సయ్య కోసమే….
ఎదురుచూసిన వేలా
మానవ రూపం దాల్చెను
యేసుక్రీస్తుగా జన్మించెను….
( ఆ మధ్య రాత్రిలో )
2. దేవుని పరిశుద్ద ఆలయము
అపవిత్రమైన వేలలో
జనులెవ్వరు బలియార్పణాలు
అర్పించని కాలములో….
నిరాశలో – జనులందరు (2)
మెస్సయ్య కోసమే…..
ఎదురు చూసిన వేళ
మానవ రూపం దాల్చెను
యేసుక్రీస్తుగా జన్మించెను…….
( ఆ మధ్య రాత్రిలో )
3. కాలము సంపూర్ణమైన – ఆ వేళలో…
పరలోకమహిమను విడచి
మనుజావరునిగా….ఆఆ…
దిగివచ్చెను – పరమాత్ముడే
మనపాప శాపములను
తీసివేటుత కోసం..
మానవ రూపం దాల్చెను
యేసుక్రీస్తుగా జన్మించెను….
( ఆ మధ్య రాత్రిలో )
Watch Full Video :- Click Here
Song Credits :-
- Music – JK Christopher
- Vocals – Lillian Christopher
- Video edit – Lillian Christopher
- Keyboard Programming – JK Christopher & Suresh
- Flute – Pramod
- Guitars – Sunny Raj
- Drums – Issac
- Mx & Master – J Vinay Kumar
- Title ART – Devanand Saragonda
More Lyrics :-
Vithanam Virugakapothey : Click Here