ఆలస్యమవుతోంది దేవా నీ కార్యం Song Lyrics | Aalasyam Avvuthundi Deva Song Lyrics Telugu | Jasmine James l Inspired By David Songs

Aalasyam Avvuthundi Deva Song Lyrics :-
పల్లవి :-
ఆలస్యమవుతోంది దేవా నీ కార్యం (2)
అయినా అద్భుతమేదో దాగి ఉన్నది (2)
నేననుకున్నది నాకు మంచిది కాదులే
నీవు ఇచ్చినదే నా జీవితానికి శ్రేష్టమైనది (2)
( ఆలస్యమవుతోంది )
చరణం: 1
అబ్రహాము గర్భఫలముకై ఎదురుచూసెను
పనివాడే వారసుడేమో అని తలచెను (2)
బహుకాలము గడిచి మృతతుల్యమైన
శారా ఓడిలో ఇస్సాకుని ఉంచావు (2)
సిగ్గుపడనియ్యవులే నేను నమ్మిన దాసులను
ఓడిపోనీయవులే నీవు ఎన్నుకున్నా జనులను (2)
( ఆలస్యమవుతోంది )
చరణం :- 2
ఆదాము దినములలో క్రీస్తురాక ప్రవచనము
నాలుగువేల వత్సరములకు శిశువై జన్మించెను (2)
మరలా వస్తానని దీర్ఘకాలం గడిచిన
రాలేదు ఎందుకని అపహాస్యము జరిగినా (2)
రాబోవుచున్నావులే సిద్ధపరిచిన జీతముతో
తీసుకువెళతావులే పరిశుద్ధుల పరివారముతో (2)
( ఆలస్యమవుతోంది )
English Lyrics :-
Pallavi:
Aalasyamavuthondi Devaa nee kaaryam (2)
Ayinaa adbuthamedo daagi unnadi (2)
Nenanukunnadi naaku manchidi kaadule
Neevu ichchinade naa jeevithaaniki shreshtamainadi (2)
( Aalasyamavuthondi )
Charanam – 1:
Abrahaamu garbhaphalamukai eduruchoosenu
Panivaade vaarasudemo ani thalachenu (2)
Bahukaalamu gadichi mruthathulyamaina
Shaaraa odilo Issaakuni unchaavu (2)
Siggupadaniyyavule nenu nammina daasulanu
Odiponeeyavule neevu ennukunna janulanu (2)
( Aalasyamavuthondi )
Charanam – 2:
Aadaamu dinamulalo Kreesthu raaka pravachanamu
Naalugu vela vathsaraalaku shishuvai janminchenu (2)
Maralaa vasthaanani deerghakaalam gadichinaa
Raaledu endukani apahaasyamu jariginaa (2)
Raabovuchunnaavule siddhaparichina jeethamutho
Theesukuvelathaavule parishuddhula parivaaramutho (2)
( Aalasyamavuthondi )
Watch Full Video :- Click Here
More Lyrics :-
Andhamaina Podharillu Song Lyrics :- Click Here