Aaradhana Nekai Aalapana Song Lyrics Telugu | Nissi John

ఆరాధనా నీకై ఆలాపనా Song Lyrics Telugu | Latest 2024 New Year Worship Song | Aaradhana Nekai Aalapana Song Lyrics | Nissi John | Jonah Samuel

Aaradhana Nekai Aalapana Song

Aaradhana Nekai Aalapana Song Lyrics :-

దినములు గడుచుచుండగా
నీ మేలుతో తృప్తిపరచితివి
జనములు చూచుచుండగా
నీ వాగ్దానము నెరవేర్చితివి (2)
ఎల్షద్దాయ్ దేవుడా స్వరమెత్తి నిన్ను పాడెదన్
ఎల్షద్దాయ్ దేవుడా స్వరమెత్తి నిన్ను పొగడెదను
ఆరాధనా నీకై అలాపన
స్తుతి అర్పణ నీకై నీరీక్షణ
( దినములు )

చరణం :- 1
యోగ్యత అర్హత లేని నన్ను ఎన్నుకొంటివి
నీ సువార్తను చాటగా
జీవవాక్కుతొ నింపితివి (2)
నా కన్నీటిని నీదు బుడ్డిలో
దాచుకొంటివి ప్రియ ప్రభువా
చాటెదన్ నీ నామము
నాలో ప్రాణమున్నంత వరకు
( ఆరాధనా )

చరణం :- 2
శాంతినీ సమృద్ధినీ క్షేమమును నొసగితివి
దుష్టుని జయింప ఆత్మ శక్తితొ నింపితివి (2)
బలహీనతలో బలమునిచ్చి
ఆదుకొంటివి ప్రియ ప్రభువా
అంతయు నీ దయా నీ కృపాదానమే
( ఆరాధనా )


Watch Full Video :- Click Here
More Lyrics :-

Endukintha Prema Naapai : Click Here

Thank you for taking the time to visit our website. Your presence here means a lot to us, and we’re delighted that you’ve chosen to explore what we have to offer. We’re committed to providing valuable information and a user-friendly experience, and your visit helps us hope to fulfill that the mission.

Your visit to our website is much appreciated. We strive to be a valuable resource and a source of inspiration for our visitors, and your presence helps us achieve that goal. Thank you for taking the time to explore what we have to offer. We look forward to your return and hope to continue exceeding your expectations.
FOLLOW US :-

Leave a comment

Size