నిను ఆశీర్వదింతును Song Lyrics telugu | Aasirvadham Christian Song Lyrics in telugu | Stella Ramola & Daniel Davidson | Telugu Christian Song
Aasirvadham Christian Song Lyrics :-
నిను ఆశీర్వదింతును – ఆశీర్వదించెదను
నిన్ను వృద్ధి చేతును – అభివృద్ధి చేసెదను (2)
నిశ్చయముగానే – ముగింపు ఉంది
నమ్మకంవమ్మైపోదు
చరణం :- 1
చెక్కుకొంటి నిన్ను నా అరచేతిలో
మొసితి నిన్ను నే తల్లి గర్భమున్ (2)
కాపాడితిన్ నిన్ను – కంటిపాపల
జీవితకాలమంతా (2)
నీదు జీవితకాలమంతా
( నిశ్చయముగానే )
చరణం :- 2
భయమెందుకు నా ప్రియా పుత్రిక
ఇకపై కీడు కానరాదుగా
భయమెందుకు నా ప్రియా పుత్రుడా
ఇకపై కీడు కానరాదుగా
నీతోనే ఉంటూ నే చేయు కార్యం
అద్భుతఃకరమై ఉండున్ (2)
అవన్నీ ఆశ్చర్యకరమై ఉండున్
( నిశ్చయముగానే )
English Lyrics :-
Ninu asheervadhinthunu
Asheervadhinchedhanu
Ninnu vrudhi chethunu
Abhi vrudhi chesedhanu
Nischayamugane
Mugimpu undhi
Nammakam vammaipodhu
1. Chekkukonti ninnu na arachethilo
Mosithi ninnu ne thalli garbhamunn
Kapadithi ninnu kanti papa la,
Jeevitha kaalamanthaa
Needhu jeevitha kaalamantha
2. Bhayamendhuku na priya puthrika
Ikapai keedu kaanaradhugaa
Bhayamendhuku na priya puthruda
Ikapai keedu kaanaraadhugaa
Neethone untu ne cheyu kaaryam
Adbhuthakaramai undunn
Neethone untu ne cheyu kaaryam
Adbhuthakaramai undunn
Avanni aascharyakaramai undunn
Watch Full Video :- Click Here
More Lyrics :-
Jeevadaatha Song Lyrics :- Click Here