ఆత్మతో ఆరాధించేద Song Lyrics | Aathmatho aaradhinchedha Song Lyrics Telugu | Easter song PJ Stephen Paul | New Christian Song 2024
Aathmatho aaradhinchedha Song Lyrics
ప్రభు యేసుని దర్శింతును
సర్వశక్తిమంతుడు ఆయనే (2)
పునరుద్ధానుడైన ప్రభు యేసుని
ఆత్మతో నేను ఆరాధించెదము (2)
చరణం :- 1
వేలాది గొర్రెలను
ప్రభు అర్పణగా అడుగలేదు
యేసయ్య నాకొరకు రక్తం
ఇలపై తను కార్చెను (2)
పునరుద్ధానుడైన ప్రభు యేసుని
ఆత్మతో నేను ఆరాధించెదము (2)
( ప్రభు యేసుని )
చరణం :- 2
నా పాపములకై యేసు
బలిఆయే ఆ సిలువలో
నేనేమి ఇవ్వగలను
ఆర్పింతు నా జీవితం (2)
పునరుద్ధానుడైన ప్రభు యేసుని
ఆత్మతో నేను ఆరాధించెదము (2)
( ప్రభు యేసుని )
చరణం :- 3
నీ ఆత్మతో సత్యముతో
నను నింపుము యేసయ్య
మార్గము సత్యము నీవే
నిను గూర్చి ప్రకటించేదా
పునరుద్ధానుడైన ప్రభు యేసుని
ఆత్మతో నేను ఆరాధించెదము (2)
( ప్రభు యేసుని )
English Lyrics :-
Prabhu Yesuni darshintunu
Sarvashaktimantudu ayaney (2)
Punarudhdhaanudaina Prabhu Yesuni
Aatmato nenu aaraadhinchadamu (2)
Charanam: 1
Velaadi gorrelanu
Prabhu arpanagaa adugalayedu
Yesayya naakoraku raktham
Ilapai tanu kaarchenu (2)
Punarudhdhaanudaina Prabhu Yesuni
Aatmato nenu aaraadhinchadamu (2)
(Prabhu Yesuni)
Charanam: 2
Na paapamulakai Yesu
Bali aaye aa siluvalo
Nenemi ivvagalanu
Aarpintu naa jeevitam (2)
Punarudhdhaanudaina Prabhu Yesuni
Aatmato nenu aaraadhinchadamu (2)
(Prabhu Yesuni)
Charanam: 3
Nee aatmato satyamuto
Nanu nimpumu Yesayya
Maargamu satyamu neeve
Ninu goorchii prakatinche daa
Punarudhdhaanudaina Prabhu Yesuni
Aatmato nenu aaraadhinchadamu (2)
(Prabhu Yesuni)
Watch Full Video :- Click Here
More Lyrics :-
Siluvalo Naa Korakai Lyrics :- Click Here