అలసిపోనికుమా నీ దీన పాత్రను Christian Song Lyrics | Alasiponikumaa Nee Dheena Patranu Song Lyrics Telugu | Thandri Sannidhi Ministries

Alasiponikumaa Nee Dheena Patranu Lyrics :-
అలసిపోనికుమా అలుపురానీకుమా (2)
యేసయ్య యేసయ్య
నీ దివ్య సేవలో
నీ దీన పాత్రను (2)
చరణం :- 1
రాజా యాజక పరిచర్యను
చేయగ నన్ను పిలిచితివే (2)
కృంగిన వేళలో నా దరి చేరి
ధైర్యమునే నింపినవా (2)
కాపరివై నడిపినావ (2)
( అలసిపోనికుమా )
చరణం :- 2
దేవా నీతో నా జీవితం
వసివాడదు మన అనుబంధము (2)
వ్యర్ధము కాలేదే నా ప్రయాస
ఫలములనే ఇచ్చినావా (2)
ఫలితము నే చూపినావా (2)
( అలసిపోనికుమా )
చరణం :- 3
అందకారులే నాకెదురుగా
నిలిచి దాడి చేసినను (2)
వెన్ను చూపక ముందుకు సాగే
బలమునే ఇచ్చినవా (2)
బాహువునే చాపినావా (2)
( అలసిపోనికుమా )
English Lyrics :-
Alasiponikuma Alupuraanikuma (2)
Yesayya Yesayya
Nee Divya Sevalo
Nee Deena Paathranu (2)
Charanam – 1
Raajaa Yaajaka Paricharyanu
Cheyaga Nannu Pilichitive (2)
Krungina Velalo Naa Dari Cheri
Dhairyamune Nimpina Vaa (2)
Kaaparivai Nadipinaava (2)
(Alasiponikuma)
Charanam – 2
Devaa Neeto Naa Jeevitam
Vasivaadadu Mana Anubandhamu (2)
Vyardhamu Kaaledee Naa Prayaasa
Phalamulane Ichchinaavaa (2)
Phalitamu Ne Choopinaavaa (2)
(Alasiponikuma)
Charanam – 3
Andhakaarule Naakedurugaa
Nilichi Daadi Chesinanu (2)
Vennu Choopaka Munduku Saage
Balamune Ichchina Vaa (2)
Baahuvune Chaapinaavaa (2)
(Alasiponikuma)
Watch Full Video :- Click Here
More Lyrics :-
Andhamaina Podharillu Song Lyrics :- Click Here