అమరలోక నాథుడా అంతమే లేనివాడ Song Lyrics Telugu | Amaraloka Naadhuda Song Lyrics in Telugu | Bro Mathews, Krupa Ministries, Guntur
Amaraloka Naadhuda Song Lyrics :-
పల్లవి :
అమర లోకనాథుడా అంతమే లేనివాడ
సర్వలోకనాథుడా ఆది మద్యాంత రహితుడా (2)
సకల జనులకు ఆరాధ్యుడవు
సృజన శీలుడ శుభకరుడా (2)
నీవే నా సర్వము నీవే నా జీవము
నీవే నా ఆరాధన యేసయ్య (2)
( అమర లోకనాథుడా )
చరణం :- 1
శూన్యములో భూమిని – వ్రేలాడదీసితివి
అగాధ జలములను – రాసిగా పోసితివి (2)
నిన్నాశ్రయించిన నీ జనులకు
అద్భుతాలే చేసితివి
అసాధ్యమైన వాటిని సాధ్యము చేసితివి (2)
( నీవే నా సర్వము )
చరణం :- 2
సర్వలోకమును సృష్టించినవాడవు
మానవజాతికి నిర్మాణ కర్తవు (2)
మనుషులపై ప్రేమతో సిలువ త్యాగమే చేసితివి
విశ్వసించినవారికి రక్షణ నిచ్చితివి (2)
( నీవే నా సర్వము )
చరణం :- 3
ప్రళయ జలములపై ఆసీనుడా యేసయ్య
నిత్యము రారాజుగా మా మధ్య నిలచితివి (2)
నిను వెంబడించిన నీవారికి
మోక్షమార్గమే చూపితివి
సుఖ సౌఖ్యాలతో ఆశీర్వదించితివి (2)
( నీవే నా సర్వము )
English Lyrics :-
Pallavi:
Amara Lokanaathudaa Anthamelenivaada
Sarvalokanaathudaa Aadi Madhyaanta Rahitudaa (2)
Sakala Janulaku Aaraadhyudavu
Srujana Sheeluda Shubhakudaa (2)
Neeve Naa Sarvamu Neeve Naa Jeevamu
Neeve Naa Aaraadhana Yesayya (2)
(Amara Lokanaathudaa)
Charanam 1:
Shoonyamulo Bhoomini – Vrelaadadeesitivi
Agaadha Jalamulanu – Raasiga Positivi (2)
Ninnaashrayinchina Nee Janulaku
Adbhutale Chesitivi
Asaadhyamina Vaatini Saadhyamu Chesitivi (2)
(Neeve Naa Sarvamu)
Charanam 2:
Sarvalokamunu Srushtinchinavaadavu
Maanava Jaatiki Nirmaana Kartavu (2)
Manushulapai Prematho Siluva Tyaagame Chesitivi
Vishwasinchinavaariki Rakshana Nichchitivi (2)
(Neeve Naa Sarvamu)
Charanam 3:
Pralaya Jalamulapai Aaseenudaa Yesayya
Nityamu Raaraajugaa Maa Madhya Nilachitivi (2)
Ninu Vembadinchina Neewaari ki
Mokshamaargame Choopitivi
Sukha Soukhyalatho Aasheervadinchitivi (2)
(Neeve Naa Sarvamu)
Watch Full Video :- Click Here
More Lyrics :-
Andhamaina Podharillu Song Lyrics :- Click Here