అమ్మ చూపలేదు Song Lyrics | AMMA CHUPALEDHU EEPREMA Song Lyrics in Telugu | (YESE ADHIPATHI) Vol 15 | THANDRI SANNIDHI MINISTRIES New Song
AMMA CHUPALEDHU EEPREMA Song
పల్లవి :-
అమ్మ చూపలేదు నీ ప్రేమ
నాన్న చూపలేడు నీ ప్రేమ (2)
బంధుమిత్రులు ప్రాణహితులు (2)
ఎవ్వరు చూపలేరు నీ ప్రేమ (2)
అమ్మ చూపలేదు నీ ప్రేమ
నాన్న చూపలేడు నీ ప్రేమ (2)
చరణం :- 1
చేయరాని కార్యములెన్నో చేసి బాధపరచినను (2)
చెడిన పాత్రనైన నన్ను చేరదీసినావు నీవు
ఏ మంచి లేని నన్ను ఎడబాయవైతివి (2)
విడనాడవైతివి…
యేసయ్య యేసయ్య యేసయ్య యేసయ్య (2)
(అమ్మ చూపలేదు)
చరణం :- 2
నీదు ప్రేమ బంధము విడిచి
నిన్ను మరచి తిరిగితిని (2)
లోక మాయ మమతను ఎరిగి
అలసి నిన్ను చేరితిని
ఏ విలువ లేని నాకు బహు ఘనతవైతివి (2)
నిజ మమతవైతివి…
యేసయ్య యేసయ్య యేసయ్య యేసయ్య (2)
(అమ్మ చూపలేదు)
Watch Full Video :- Click Here
More Lyrics :-
సైన్యములకు అధిపతి Lyrics :- Click Here