ANTHULENI KRUPACHUPE YESU Song Lyrics | అంతులేని కృప చూపే యేసూ Telugu Lyrics | Latest Christian song 2023 | A R. STEVENSON
ANTHULENI KRUPACHUPE YESU Telugu Lyrics :-
అంతులేని కృప చూపే యేసూ నిను గొంతు విప్పి స్తుతీయించనా (2) ఇంతగా దీవించిన ఆద్యంతుడా నీకే (2) చేయనా సోత్రాల సంకీర్తన కీర్తన సంకీర్తన సోత్రాల సంకీర్తన సోత్రాల సంకీర్తన (2) అంతులేని 1.త్యాగము చూపించి లోకమును ప్రేమించి కాలు మెపినావు భువిపైన (2) లోకమంతటికి శుభవార్త కలుగుటకై (2) బాలుడై భువిలో జన్మించిన నీకు (2) చేయనా క్రిస్మస్ సంకీర్తన కీర్తన సంకీర్తన సోత్రాల సంకీర్తన సోత్రాల సంకీర్తన (2) అంతులేని 2.మార్గము స్థాపించి రక్షణను అందించి ఉండగోరినావు హృదయాన (2) దేవదేవునిగా ప్రత్యక్షపరచుటకై (2) లేఖనాలన్నీ నెరవేర్చిన నీకు (2) చేయనా వాగ్ధాన సంకీర్తన కీర్తన సంకీర్తన సోత్రాల సంకీర్తన సోత్రాల సంకీర్తన (2) అంతులేని 3.కీడును దాటించి మేలులతో హెచ్చించి గొప్ప చేసెనావు దయలోన (2) నా తలాంతులతో నిను చూపగలుగుటకై (2) అద్బుతాలెన్నో జరిగించిన నీకు (2) చేయనా ఆత్మీయ సంకీర్తన కీర్తన సంకీర్తన సోత్రాల సంకీర్తన సోత్రాల సంకీర్తన (2) అంతులేని
Song Credits :-
Vocals : CHINNABABU & DR.A.R.STEVENSON
Lyrics, Tune, Music : DR.A.R.STEVENSON
Watch FULL Video :- Click Here
More Lyrics :-
Srustikartha Song – Prasanna Bold : Click Here