Anthyakala Abhishekam Song Lyrics in Telugu | అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం Song Lyrics Telugu | Bro. Aron kumar Nakrekanti | 2024 Song
Anthyakala Abhishekam Song Lyrics :
అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం
కోతకాల దినములివి
తండ్రి నీ ఆత్మతో నింపుమా (2)
మండే అగ్నళ్లే రా దేవా
ఆత్మ అభిషేకం దయచేయుమ
ఎగసే గాలల్లే నను తాకుమా
జీవనది వలెనే ప్రవహించుమ (2)
చరణం :- 1
ఎముకల లోయలోన
గొప్ప సైన్యము నే చూడగా
నీ అధికారం దయచేయుమ
జీవమా రమ్మని ప్రవచించెద (2)
( మండే అగ్నళ్లే )
చరణం :- 2
కర్మెలు కొండపైన
గొప్ప మేఘమై ఆవరించగా
అహాబు భయపడినా
అగ్ని వర్షము క్రుమ్మరించుమా (2)
( మండే అగ్నళ్లే )
చరణం :- 3
సీనాయి పర్వతమందు
అగ్ని పొదవలె నిను చూడగా
ఓ ఇశ్రాయేలు దైవమా
మాతో కూడా ఉన్నవాడా (2)
( మండే అగ్నళ్లే )
English Lyrics :-
Antyakaala abhishekam sarvajanula kosam
Kothakaala dinamulevi
Thandri nee aathmato nimpumaa (2)
Mande agnalle raa devaa
Aathma abhishekam dayacheyuma
Egasé gaalalle nanu taakuma
Jeevanadi valené pravahinchema (2)
Charanam 1:
Emukala loyaloona
Goppa sainyamu ne choodaga
Nee adikaraṁ dayacheyuma
Jeevama rammane prachinchedha (2)
(Mande agnalle)
Charanam 2:
Karmelu kondapaina
Goppa meghamai aavarinchaga
Ahaabu bhayapadina
Agni varshamu krummaranchuma (2)
(Mande agnalle)
Charanam 3:
Seenayi parvatamandu
Agni podavale ninnu choodaga
O Israyélu daivama
Maatho kooda unnavaadaa (2)
(Mande agnalle)
Watch Full Video :- Click Here
More Lyrics :-
Naa Valla Kadhu Deva Lyrics :- Click Here