Bahuganudavu Song Lyrics Telugu | Krupa Ministries

Bahuganudavu Song Lyrics Telugu | 2024 New Year Song | Bro Mathews | Krupa Ministries | బహుఘనుడవు | సరిరారయ్యా యేసయ్యా నీకెవ్వరు Lyrics
Bahuganudavu Song Krupaa Ministries
Bahuganudavu Song Lyrics Telugu :-

సరిరారయ్యా యేసయ్యా నీకెవ్వరు
సదాతోడు నిలిచావు నా అండవై (2)
భయమేమీలేదు నా బలము నీవే
ఓటమే లేదు నా జయము నీవే (2)

అభినందనం నీకే నా యేసయ్యా
అభిషిక్తుడా నీకే నా ఆరాధన (2)
( సరిరారయ్యా )

చరణం :- 1
దివిలో ఉన్న దీవెనలన్నీ
భువికే దించిన బహుఘనుడవు (2)
నీ సన్నిధిలో నిలిచి అడిగిన ప్రతివారికీ
సిరులను కురిపించే శ్రీమంతుడవు (2)
( అభినందనం )

చరణం :- 2
దురౌతున్న పోరాటాలలో
నాతో నిలిచిన బహుశూరుడా (2)
నీ నామం స్మరింయించి స్తుతించిన ప్రతివారికి
జయ జీవితమిచ్చే విజయకరుడా (2)
( అభినందనం )

చరణం :- 3
మంటి ఘటమైన నాలో నీవు
మహిమైశ్వర్యమును నింపితివి (2)
మారని నీ కృపతో నీ మమతల కోటలో
జీవించెద కృతజ్ఞతతో కృపాకరుడా (2)
( అభినందనం )


Watch Full Video :- Click Here

More Lyrics :-

Vacchesindi Krottha Vathsaram : Click Here

Thank you for taking the time to visit our website. Your presence here means a lot to us, and we’re delighted that you’ve chosen to explore what we have to offer. We’re committed to providing valuable information and a user-friendly experience, and your visit helps us hope to fulfill that the mission.
Your visit to our website is much appreciated. We strive to be a valuable resource and a source of inspiration for our visitors, and your presence helps us achieve that goal. Thank you for taking the time to explore what we have to offer. We look forward to your return and hope to continue exceeding your expectations.
FOLLOW US :-

Leave a comment

Size