Balavanthuda Dhanavanthuda Song Lyrics Telugu | బలవంతుడా ధనవంతుడా Lyrics Telugu | A R Stevenson | Symphony Music | Christian Song 2024
Balavanthuda Dhanavanthuda Song Lyrics :-
బలవంతుడా ధనవంతుడా
గుణవంతుడా నా యేసయ్యా
నీవంటివాడు లేనేలేడు
నీ సాటి ఎవడు రానేరాడు
నాకున్న ఆధారం
నాలోని ఆనందం నీవే
అ.ప. :
యేసయ్యా యేసయ్యా
యేసయ్యా నా యేసయ్యా
చరణం :- 1
ఏదియు నీవు లేకుండా కలుగలేదుకదా (2)
దీవెనలు దయచేయగల మహిమ నీదికదా (2)
నాకున్న ఉజ్జీవం
నాలోని ఉత్సాహం నీవే
( యేసయ్యా )
చరణం :- 2
లోపమన్నది నీయందు కానరాదుకదా (2)
పాపములు క్షమియించగల మనసు నీదికదా (2)
నాకున్న వైభోగం
నాలోని విశ్వాసం నీవే
( యేసయ్యా )
చరణం :- 3
శూరుడా నీముందెవడు నిలువలేడుకదా (2)
కార్యములు నెరవేర్చగల ఘనత నీదికదా (2)
నాకున్న సౌందర్యం
నాలోని సామర్ధ్యం నీవే
( యేసయ్యా )
English Lyrics :-
Balavanthudaa dhanavanthudaa
Gunavanthudaa naa Yesayya
Neewantivaadu lenenelèdu
Nee saati evadu raaneradu
Naakunna aadhaaram
Naaloni aanandam neevè
A.P.:
Yesayya Yesayya
Yesayya naa Yesayya
Charanam 1:
Ediyu neevu lekunda kalugalèdukada (2)
Deevenalu dayacheyagala mahima needikada (2)
Naakunna ujjivam
Naaloni utsaaham neevè
(Yesayya)
Charanam 2:
Lopamannadi neeyandu kanaradukada (2)
Paapamulu kshamiyinchagala manasu needikada (2)
Naakunna vaibhogam
Naaloni vishvaasam neevè
(Yesayya)
Charanam 3:
Suurudaa neemundevalu niluvaledukada (2)
Kaaryamulu neraveerchagala ghanata needikada (2)
Naakunna soundaryam
Naaloni saamardhyam neevè
(Yesayya)
Watch Full Video :- Click Here
More Lyrics :-
Nee krupatho Song Lyrics :- Click Here