బరువగు సిలువ కొయ్య Song Lyrics | BARUVAGU SILUVA KOYYA Song Telugu Lyrics | A R Stevenson | Latest Song on Christ’s Crucifixion | 2024 Songs
BARUVAGU SILUVA KOYYA Song Telugu
బరువగు సిలువ కొయ్య
భుజమున మోపిరయ్య
ఎంతగా నాలిగినవయ్య యేసయ్య
నా ప్రతి శాపం భరియించుటకు (2)
కలువరి మెట్టవరకు నడచినావయ్య (2)
చరణం :- 1
పదునాగు ముళ్ల తీగతోటి
మకుటము తలకు చుట్టిన్నారా (2)
నా అవమానం దొర్లించితివా
భారం… రోగం… తొలగెను
నీ ద్వారా దేవకుమారా
( బరువగు సిలువ )
చరణం :- 2
చీరకను చేదు నీటముంచి
త్రాగాను నోటికిచ్చినారా (2)
నా అపరాధం చెల్లించితివా
క్షేమం… జీవం.. కలిగెను
నీ ద్వారా దేవకుమారా
( బరువగు సిలువ )
చరణం :- 3
ముఖమును ముసుగువేసి కప్పి
రాజని పిలిచి కొట్టినారా (2)
నా అపచారం మన్నించితివా
విజయం… అభయం.. దొరికెను
నీ ద్వారా.. దేవకుమారా
( బరువగు సిలువ )
Watch Full Video :- Click Here
More Lyrics :-
Gaayamulu Manpe Pradhana :- Click Here