Bayapadakumu Christian Song Lyrics Telugu | భయపడను నేను Song Lyrics in Telugu | Pas. Finny David | Samypachigalla Telugu Christian Song 2024
Bayapadakumu Christian Song Lyrics :-
CHORUS
భయపడను నేను
నీవు నాకు తోడైయున్నావయ్యా
దిగులుపడను – నేను నీ సొంతము
నీవు నాతో ఉండగా – నెమ్మదిగానే ఉందును
VERSE 1
జలములలోబడి – నే వెళ్ళునపుడు
జలగోషములు – నన్నేమి చేయవుగా
జలములనేలే దేవాధిదేవ
తోడున్నావు నీవు – నేను భయపడను
భయపడకుము
నేను నీకు తోడైయున్నానంటివే
VERSE 2
గాఢాంధకారమైన, లోయయైన
కలవరపడను – నాతో నీవున్నావయ్యా
లోయలో నేను – నడచినవేళా
తోడున్నావు నీవు – నన్ను కాచెదవు
భయపడకుము
నేను నీకు తోడైయున్నానంటివే
BRIDGE
నిబ్బరముకలిగి ధైర్యముగానుండుము
అని నాతో నీవు మాట్లాడితివే
దిగులుపడకుము జడియకుము
అని పలికిన దేవ – వందనం వందనం
వందనం నీకే వందనం నీకే
ఆరాధన ఆరాధన – నీకే
CHORUS
భయపడను నేను
నీవు నాకు తోడైయున్నావయ్యా
దిగులుపడను – నేను నీ సొంతము
నీవు నాతో ఉండగా – ధైర్యముగానే ఉందును
English Lyrics :-
Chorus:
Bhaya padanu nenu
Neeku naaku todaayyunnavayya
Digulupadanu – nenu nee sontamu
Neeku naatho undaga
nemmadigaane undunu
Verse 1:
Jalamulalo badi – ne vellunapudu
Jalagaashamulu – nannemi cheyavuga
Jalamulanele devaadideva
Toda unnava nuve – nenu bhayapadanu
Bhaya padakumu
Nenu neeku todaayyunnanantive
Verse 2:
Gadhandhakaaramaina, loyayaina
Kalavara padanu – naatho neevunnavayya
Loyalo nenu – nadachinavela
Toda unnava nuve – nannu kaachedavu
Bhaya padakumu
Nenu neeku todaayyunnanantive
Bridge:
Nibbaramu kaligi dhairyamuga nuvundumu
Ani naatho neevu maataladitivi
Digulupadakumu jadiyakumu
Ani palikina deva – vandanam vandanam
Vandanam neeke vandanam neeke
Aaradhana aaradhana – neeke
Chorus:
Bhaya padanu nenu
Neeku naaku todaayyunnavayya
Digulupadanu – nenu nee sontamu
Neeku naatho undaga
dhairyamugaane undunu
Watch Full Video :- Click Here
More Lyrics :-
Yedavaka Ooruko Song Lyrics :- Click Here