BETHLAHEMU PURAMULO Song Lyrics Telugu | SAMY PACHIGALLA | AQUILA | RAHUL | Latest Christmas Song | బెత్లహేము పురములో Song Lyrics
BETHLAHEMU PURAMULO Lyrics :-
పల్లవి :-
బెత్లహేము పురములో ఆ పశులశాలలో
రక్షకుడు మన కొరకు పుట్టెను (2)
ఇమ్మానుయేలై ఇళ్లలో జన్మించెను
మహారాజై మనలను పాలించెను (2)
బెత్లహేము పురములో ఆ పశులశాలలో
రక్షకుడు మన కొరకు పుట్టెను (2)
చరణం :- 1
అంధకారం తొలగిపోయెను
చీకటంత వెలుగుతో నిండెను
జ్ఞానులంతా ఆయన యొద్ద సాగిలపడిరి (2)
సంతోషించిరి ఉత్సహించిరి
గొల్లలు జ్ఞానులు ఆ తారను వెతికిరి (2)
( బెత్లహేము పురములో )
చరణం :- 2
నీ ప్రేమ మాపై ఎంత గొప్పది
పాపికి విడుదల నీవు
పాపము వీడి రక్షించుటకు వచ్చెను (2)
సంతోషించెదం ఉత్సహహించేదం
పరిశుద్దాత్ముని కలిసి పూజించేదం (2)
( బెత్లహేము పురములో )
Watch Full Video :- Click Here
More Lyrics :-
Srustikartha Song – Prasanna Bold : Click Here
Thank you for taking the time to visit our website. Your presence here means a lot to us, and we’re delighted that you’ve chosen to explore what we have to offer. We’re committed to providing valuable information and a user-friendly experience, and your visit helps us hope to fulfill that the mission.
Your visit to our website is much appreciated. We strive to be a valuable resource and a source of inspiration for our visitors, and your presence helps us achieve that goal. Thank you for taking the time to explore what we have to offer. We look forward to your return and hope to continue exceeding your expectations.
FOLLOW US :-