Bethlahemulo – Anjali Evangelist Latest Christmas song Lyrics

Bethlahemulo Song Lyrics Telugu :-

బేత్లహేములో పండుగ పండుగ 

పశులపాకలో పండుగ పండుగ (2) 



ఆనందం ఆశ్చర్యం ఈ గొప్ప వార్త (4) 

రాజు పుట్టడాని రారాజు పుట్టడాని(2) 

లోకమంత సందడి చేద్దాం (3) 

ఈ లోకమంత సందడి చేద్దాం



1. తూర్పు దేశ జ్ఞానులు పూజింప వచ్చిరి 

ఆనందభరితులై ఆర్బటం చేసిరి ( 2 )

 ఓహొ  బంగారం సాంబ్రాణి 

బోళములను అర్పించిరి (2)

{రాజు }



2. రాత్రివేళ కనబడేను ప్రభుదూత 

గొల్లలకు చాటింప చెప్పిరి శుభవార్తమానము (2) 

పరుగు పరుగున వెళ్ళిరి 

బేత్లేహేమునకు గొల్లలు అందరు (2)

 {రాజు }



బేత్లహేములో పండుగ పండుగ

పశులపాకలో పండుగ పండుగ (2)


ఆనందం ఆశ్చర్యం ఈ గొప్ప వార్త (4)

రాజు పుట్టడాని రారాజు పుట్టడాని(2)

లోకమంత సందడి చేద్దాం (3)

ఈ లోకమంత సందడి చేద్దాం



Watch Full Video Here :- https://youtu.be/Ds9zAkfEHlE?si=d3W7YTTxzQjdXxHj

Credits :- Sis. Anjali Evangelist

 

More Lyrics :- 

Chakkani Baludamma Song Lyrics :- Chakkani Baludamma

Thank you for taking the time to visit our website. Your presence here means a lot to us, and we’re delighted that you’ve chosen to explore what we have to offer. We’re committed to providing valuable information and a user-friendly experience, and your visit helps us hope to fulfill that the mission.
Your visit to our website is much appreciated. We strive to be a valuable resource and a source of inspiration for our visitors, and your presence helps us achieve that goal. Thank you for taking the time to explore what we have to offer. We look forward to your return and hope to continue exceeding your expectations.

FOLLOW US :-

Leave a comment

Size