Bhayapadaku Song Lyrics in Telugu | Latest Christmas Song 2023 | Dr John Wesly & Mrs Blessie Wesly | భయపడకు Latest Song Lyrics
Bhayapadaku Song Lyrics Telugu :-
భయపడకు భయపడకు
యేసు నాధుడు ఉదయించెను
దిగులు చెందకు దిగులు చెందకు
లోక రక్షకుడు ఏతెంచెను
రాత్రి వేళలో వెలుగిచ్చును
అశాంతిని తొలగించును
రాత్రి వేళలో వెలుగిచ్చును
అశాంతిని తొలగించును
Happy Happy
Happy Happy Merry
Merry Christmas
Happy Happy Christmas
Merry Merry Christmas
చరణం :- 1
చేధించలేని చీకటిని
వెలుగుగా మార్చును
చెలరేగిపోతున్న ప్రళయాన్ని
నిమ్మళపరచును
ఇమ్మానుయేలుగా భువికొచ్చెను
ఆశలు నెరవేర్చెను
సర్వోన్నతునిగా దిగివచ్చెను
తన ప్రేమ అందించెను
Happy Happy Merry Merry
Happy Happy Merry Merry Christmas
చరణం :- 2
కన్నీటిని తుడచును
అందలం ఎక్కించును
చెరసాలలు కంపించును
భువి అంత పులకించును
ఆశ్చర్యకరుడుగా భువికొచ్చెను
ఆలోచన ఇచ్చును
ప్రతి ఒక్క హృదిలో నివసింపను
యేసుడే దిగివచ్చెను
Happy Happy Merry Merry
Happy Happy Merry Merry Christmas
Watch Full Video :- Click Here
More Lyrics :-
Vithanam Virugakapothey : Click Here