Cheekati Tholaginchi Song Lyrics Telugu |చీకటి తొలగించి వెలుగుతో నను నింపి Song Lyrics | Krupa Ministries | Bro. Matthews New Album Songs
Cheekati Tholaginchi Song Lyrics :
చీకటి తొలగించి వెలుగుతో నను నింపి
ప్రకాశింపజేశావు నీతి సూర్యుడా (2)
లెమ్ము తేజరిల్లుమని నీతోడై ఉంటానని (2)
ఉత్తేజపరచిన ఆత్మనాథుడా
నను ఉత్తేజపరచిన ఆత్మనాథుడా
చరణం :- 1
రక్షణయే నా ప్రాకారముగా చేసితివి
ప్రఖ్యాతియే నా గుమ్మములో నిలిపితివి (2)
నిత్యమైన వెలుగువు నీవయ్యా
భూషణ కిరీటము నీవే యేసయ్యా (2)
( చీకటి తొలగించి )
చరణం :- 2
నీ కను దృష్టిని ఆలంబనగా నిలిపితివి
అలసిన నా హృదిలో ఆశీనుడవు అయ్యావు (2)
అమృతమూర్తివి నీవే యేసయ్యా
అనురాగ వర్షము కురిపించితివి (2)
( చీకటి తొలగించి )
చరణం :- 3
బహుతరములకు సంతోష కారణము చేసితివి
శాశ్వతమైన శోభాతిశయముగా మార్చితివి (2)
నా రాజ మార్గము నీవే యేసయ్యా
శోభిత వస్త్రం నీవేనయ్యా (2)
( చీకటి తొలగించి )
English Lyrics :-
Cheekati tolaginchi veluguto nanu nimpi
Prakaashimpajesavu neeti sooryuda (2)
Lemmu tejarillumani neetodai untanani (2)
Uttejaparachina aatmanaathuda
Nanu uttejaparachina aatmanaathuda
Charanam 1:
Rakshanaye naa praakaaramuga chesitivi
Prakhyaatiye naa gummamulo nilipitivi (2)
Nityamaina veluguvu neevayya
Bhooshana kireetamu neeve Yesayya (2)
(Cheekati tolaginchi)
Charanam 2:
Nee kanu drushtini aalambanaga nilipitivi
Alasina naa hrudilo aaseenudavu ayyaavu (2)
Amruthamoorthivi neeve Yesayya
Anuraaga varshamu kuripinchitivi (2)
(Cheekati tolaginchi)
Charanam 3:
Bahutaramulaku santosha kaaranamu chesitivi
Shaashvatamaina shobhaatishayamuga marchitivi (2)
Naa raaja maargamu neeve Yesayya
Shobhita vastram neevenayya (2)
(Cheekati tolaginchi)
Watch Full Video :- Click Here
More Lyrics :-
Deenula Edala Lyrics :- Click Here