Cheseddhame Sambaram Song Lyrics Telugu | Asha Ashirwadh | New Telugu Christmas Song
Cheseddhame Sambaram Song Lyrics :-
పల్లవి :- లోకమే సంబరం అందరం ఆదిపడేద్దాం రక్షణ వార్తను అంత తిరిగి చాటేద్దాం (2) రాజులకు రాజు జనియించాడని పాపములు క్షమియింప వచ్చాడని రాజులకు రాజు జనియించాడని శాపమును తొలగింప వచ్చాడని చేసేద్దామె సంబరం ఆడేద్దాం మనమందరం (2) చరణం :- 1 సర్వలోక రారాజు జనియించె ఓ చిన్న పసులపాకలో (2) దీనుడై వచ్చాడు సంతోషాన్ని మనకు తెచ్చాడు రక్షణ ఇచ్చాడు ఆయనే మన అందరివాడు (2) || చేసేద్దామె సంబరం || చరణం :- 2 ఇలలోన భువిలోన - సంబరాలు అంబరాన్ని తాకాలే (2) సంతోషం ఆనందం పంచేద్దామే రండి ఈ దినం ఉల్లాసవం ఉత్సాహంతో జరిపెద్ధమే ఈ సంబరం (2) || చేసేద్దామె సంబరం ||
Cheseddhame Sambaram English Lyrics :-
Lokame sambaram andharam aadipadeddham Rakshana vaarthanu antha thirigi chaateddham (2) Rajulaku raju janiyinchaadani Paapamulu kshamiyimpa vachhadani Rajulaku raju janiyinchaadani Shapamunu tholagimpa vachhadani Cheseddhame sambaram Aadeddham manamandharam (2) 1.Sarvaloka raaraju - janiyinche oo chinna pasulapaakalo (2) Dheenudai vachhadu santhoshaanni manaku techhadu Rakshana ichhadu aayane mana andharivaadu(2) 2.Ilalonah buvilona - Sambaraalu ambaraanni thaalale Santhosham aanandham pancheddhame randi ee dhinam Ullaaaam uthsaham tho Jaripeddhame ee sambaram (2)
Watch Full Video :- Click Here
More Lyrics :-
Christmas Panduga vachinde :- Click Here