Daiva Maata Maa Nota Song Lyrics | Bro. Anil Kumar

దైవ మాట! మా నోట! Christian Song Lyrics | Daiva Maata Maa Nota Song Lyrics Telugu | Bro. Anil Kumar | Jesus My Only Hope
Daiva Maata Maa Nota Song :-

దైవ మాట! మా నోట!
పలుకుతాం అది జీవపు ఊట!
దైవ మాట! మా నోట!
చెడును కాల్చేడి నిప్పుల ఊట!

రాజాజ్ఞ ఈ మాట – అధికారం గల మాట
ఆయుధము నీ నోట!
పెల్లగించేయ్ – ప్రభువు నాటని మొక్కను
విరుగగొట్టేయ్ – సాతాను కాడిని
నశింపజేసేయ్ – అపవాది క్రియలను
పడద్రోసేయ్ – ఆ దుష్టుని ప్రతి దుర్గమును
కట్టరా యిక దేవుని రాజ్యము
నాటరా ప్రతి హృదయంలో వాక్యము
(నాటరా ఈ వాక్యంతో సంఘము)

చరణం :- 1
ప్రపంచములు ఈ మాట వలనే
నిర్మాణములైనవి గదా!
మహత్తుగల తన మాట చేత
నిర్వహించుచున్నాడుగా! (2)
సృష్టిని పరిపాలించే దైవం ఈ మాట!
సృష్టిని నడిపిస్తున్న శబ్దం ఈ మాట! (2)
ఈ మాట నువు పలికి ఏలేయ్ ప్రతిచోట!

చరణం :- 2
ప్రవక్తలంతా ఈ మాట పలికి
రాజ్యాల్నే కదిలించెగా!
తన సేవకుల మాటల్ని ప్రభువు
తప్పక రూఢిపరచుగా! (2)
ఆత్మ చెప్పే మాట పలుకు నీ నోట!
ఉరుమై గర్జించాలి సత్యం ప్రతిచోట! (2)
ఈ మాట నిష్ఫలము కాదు ఏ పూట!

చరణం :- 3
ప్రభువైన యేసు తన మాట వలన
దయ్యాలను వదిలించెగా!
తన వాక్కు పంపి ఏ వ్యాధినైనా
క్షణమందు బాగుచేసెగా! (2)
గాలి తుఫాన్నైనా ఆపును ఈ మాట!
ఎండిన ఎముకలనైనా లేపును ఈ మాట! (2)
ఈ మాటతో కూల్చేయ్ రా ఆ దుష్టుని కోట!

చరణం :- 4
ప్రతి రోజు నువ్వు శోధనలన్నిటిని
గెలవొచ్చు ఈ వాక్కుతో!
ఆత్మయుద్ధంలో దుష్టుని ఎదిరించి
తరుమొచ్చు ఈ కత్తితో! (2)
దుష్టుని నేలకు కూల్చే ఖడ్గం ఈ మాట!
చీకటి శక్తులపైన విజయం ఈ మాట! (2)
ఈ మాట అపవాది గుండెల్లో తూట!

చరణం :- 5
ప్రకటించేయ్ వాక్యం, బందీలందరికి
స్వాతంత్ర్యమునిచ్చే సత్యం!
హృదయపు లోతులను, సరిచేసే శస్త్రం
ఇది రెండంచుల గల ఖడ్గం! (2)
బండను బద్దలు చేసే సుత్తె ఈ మాట!
చెత్తను దగ్ధం చేసే అగ్ని ఈ మాట! (2)
ఈ మాట దీపంలా చూపించును బాట!

చరణం :- 6
ప్రవచనమగు వాక్యం నువు పలుకుతూ
ఉంటే అద్భుతాల్ని చూస్తావుగా!
వాక్యం నెరవేర్చే బలశూరులైన
దూతల్ని పొందొచ్చుగా! (2)
వాక్యం నీకు వస్తే దైవం నువ్వంట!
వాక్యం నీలో ఉంటే (నువ్వు తింటే)
బలవంతుడవంట! (2)
ఈ మాట మండించును హృదయాల్లో మంట!

English Lyrics :-

Daiva Maata! Maa Nota!
Palukutaam Adi Jeevapu Oota!
Daiva Maata! Maa Nota!
Chedunu Kaalchedi Nippula Oota!

Raajaagna Ee Maata – Adhikaaram Gala Maata
Aayudhamu Nee Nota!
Pellaginchey – Prabhuvu Naatani Mokkanu
Virugagottey – Saatanu Kaadini
Nashimpachesey – Apavaadi Kriyalanu
Padadrosay – Aa Dushtuni Prati Durgamunu
Kattarā Yika Devuni Raajyamu
Naatara Prati Hridayamlo Vaakyamu
(Naatara Ee Vaakyamto Sanghamu)

Charanam 1
Prapanchamulu Ee Maata Valane
Nirmanamulainavi Gadaa!
Mahattugala Tana Maata Cheta
Nirvahinchu Chunnadugaa! (2)
Srushtini Paripaalinche Daivam Ee Maata!
Srushtini Nadipistunna Shabdam Ee Maata! (2)
Ee Maata Nuvu Paliki Eley Prati Chota!

Charanam 2
Pravaktalantaa Ee Maata Paliki
Raajyaalne Kadinchegaa!
Tana Sevakula Maatalni Prabhuvu
Tappaka Roodeeparachugaa! (2)
Aatma Cheppe Maata Paluku Nee Nota!
Urumai Garjinchaali Satyam Prati Chota! (2)
Ee Maata Nishphalamu Kaadu Ye Poota!

Charanam 3
Prabhuvaina Yesu Tana Maata Valana
Dayyaalanu Vadilinchegaa!
Tana Vaakku Pampi Ye Vyadhinaina
Kshanamandu Baaguchesegaa! (2)
Gaali Tufanaina Aapunu Ee Maata!
Endina Emukanainaa Lepunu Ee Maata! (2)
Ee Maatato Koolcheyraa Aa Dushtuni Koota!

Charanam 4
Prati Roju Nuvvu Shodhanalannitini
Gelavochu Ee Vaakkuto!
Aatma Yuddhamlo Dushtuni Edirinchi
Tarumochu Ee Kattito! (2)
Dushtuni Nelaku Koolche Khadgam Ee Maata!
Cheekati Shakthulapaina Vijayam Ee Maata! (2)
Ee Maata Apavaadi Gundello Thoota!

Charanam 5
Prakatinchey Vaakyam, Bandeelandariki
Swatantryamuniche Satyam!
Hridayapu Lothulanu, Sarichesey Shastram
Idi Rendanchula Gala Khadgam! (2)
Bandanu Baddalu Chese Sutte Ee Maata!
Chettanu Dagdham Chese Agni Ee Maata! (2)
Ee Maata Deepamlaa Choopinchunu Baata!

Charanam 6
Pravachanamagu Vaakyam Nuvu Palukutu
Unte Adbhutalni Chustavugaa!
Vaakyam Niraveerche Balashoorulaina
Dootalni Pondochugaa! (2)
Vaakyam Neeku Vaste Daivam Nuvvanta!
Vaakyam Neelo Unte (Nuvvu Tinte)
Balavanthudavanta! (2)
Ee Maata Mandinchunu Hridayallo Manta!

Watch Full Video :- Click Here
More Lyrics :- 

Naa Yesayya Song Lyrics :- Click Here

Thank you for taking the time to visit our website. Your presence here means a lot to us, and we’re delighted that you’ve chosen to explore what we have to offer. We’re committed to providing valuable information and a user-friendly experience, and your visit helps us hope to fulfill that the mission.
Your visit to our website is much appreciated. We strive to be a valuable resource and a source of inspiration for our visitors, and your presence helps us achieve that goal. Thank you for taking the time to explore what we have to offer. We look forward to your return and hope to continue exceeding your expectations.
FOLLOW US :-

Leave a comment

Size