దేవా రాజా పుత్రులమై Latest Song Lyrics | Deva Raja Puthrulamai Song Lyrics in Telugu | Adbutha Kumar, Hanok Raj | Bible Mission | Jesus Song
Deva Raja Puthrulamai Song Lyrics :-
పల్లవి:
దేవ రాజ పుత్రులమై – తేజరిల్లుదము
దేవపుత్ర స్వాతంత్ర్యముతో దేవుని చేరుదము
దేవుని చేరుదము దేవుని చేరుదము
( దేవ )
1. హృదయవాంఛలన్ని ప్రభుని
ఎదుట పారవేయుదము (2)
ముదముతో ఆ ప్రభుని చూచి
ముద్దుబెట్టుకుందాము (2)
ముద్దుబెట్టుకుందాము ముద్దుబెట్టుకుందాము
( దేవ )
2. ప్రభువు వచ్చియున్నాడడిగో
ప్రార్థనల్ చేయండి (2)
ఉభయుల మేకీభవించి ఒక్కరముగ
వేడుదము (2)
ఒక్కరముగ వేడుదము
ఒక్కరముగా వేడుదము
( దేవ )
3. చేసిన పాపములన్ని
చెప్పివేయుదము (2)
దోసములు క్షమించు మనుచు
దోసిలొగ్గి వేడుదము (2)
దోసిలొగ్గివేడుదము దోసిలొగ్గివేడుదము
( దేవ )
4. కన్నీళతో కఠిన మనస్సు
కరిగించుకొందము (2)
అన్ని పాపములను విడిచి
ఆత్మను బొందుదము (2)
ఆత్మను బొందుదము ఆత్మను బొందుదము
( దేవ )
5. చేసిన పాపంబుల్ మరల
చేయక నిల్చుదము (2)
యేసు ప్రభుని అడిగి బలము
ఎపుడును బొందుదము (2)
ఎపుడును బొందుదము ఎపుడును బొందుదము
( దేవ )
6.యేసు ప్రభువు నిన్ను చూచి
రమ్మనుచున్నాడు (2)
నీవు రాక వెనుక తిరిగి – చూచుచున్నావు (2)
చూచుచున్నావు – చూచుచున్నావు
( దేవ )
Watch Full Video :- Click Here
More Lyrics :-
Pradhana Naku Nerpayya :- Click Here