మహోన్నతమైన స్థలములలోన నివసించుచున్న ప్రభూ Christian Song | El Elyon ( Mahonnathudaina Devudu ) Song Lyrics Telugu | Jesus Song 2025
El Elyon ( Mahonnathudaina Devudu ) Lyrics :-
మహోన్నతమైన స్థలములలోన
నివసించుచున్న ప్రభూ (2)
నీ మహిమ నే చూచినా
క్షణమైన బ్రతుకగలనా (2)
నీ ప్రేమ వర్ణించగా
వే నోళ్ళైన సరిపోవునా
నీ కృపను వివరించగా
పదములు చాలవు నా యేసయ్యా
( మహోన్నతమైన )
చరణం :- 1
అద్వితీయుడా అతిశ్రేష్ఠుడా
అసమానుడా అతిసుందరుడా (2)
పాడి కొనియాడి నిను కీర్తించనా
నీవే నా ప్రియుడవని (2)
( మహోన్నతమైన )
చరణం :- 2
పరిశుద్ధుడా పరమేశ్వరా
పూజ్యనీయుడా పాపరహితుడా (2)
శుద్ధుడు పరిశుద్ధుడనుచు
దూతలచే పొగడబడే మహనీయుడవు (2 )
( మహోన్నతమైన )
చరణం :- 3
నీతి సూర్యుడా నిజదైవమా
నజరేయుడా నాదు రక్షకా (2)
లేరు ఇల లేరు నీ సాటైనవారు
నీవే మహరాజువు (2)
( మహోన్నతమైన )
English Lyrics :-
MahoNNathamaina Sthalamulalona
Nivasinchuchunna Prabhu (2)
Nee Mahima Nee Choochina
Kshanamaina Brathukagalanaa (2)
Nee Prema Varninchagaa
VenoLLaina Saripovunaa
Nee Krupanu Vivarinchagaa
Padamulu Chaalavu Naa Yesayya
( MahoNNathamaina )
Charanam 1
Adwitheeyudaa Atishreshthudaa
Asamaanudaa Atisundarudaa (2)
Paadi Koniyadi Ninu Keerthinchanan
Neeve Naa Priyudavani (2)
( MahoNNathamaina )
Charanam 2
Parishuddudaa Parameshwaraa
Poojyaneeyudaa Paaparahitudaa (2)
Shuddhudu Parishuddudanu
Dootalache Pogadabadey Mahaneeyudavu (2)
( MahoNNathamaina )
Charanam 3
Neeti Sooryudaa Nijadaivamaa
Nazareeyudaa Naadu Rakshakaa (2)
Leru Ila Leru Nee Saatainavaaru
Neeve Maharaajuva (2)
( MahoNNathamaina )
Watch Full Video :- Click Here
More Lyrics :-
Jaya Sankethama Song Lyrics :- Click Here