ప్రేమించే తండ్రి ఏముంది నాలో Christian Song Lyrics | Emundi Naalo Yesayya Song Lyrics Telugu | Ebinazar Sastry | Seeyonu Prathidwani Official

Emundi Naalo Yesayya Song Lyrics :-
పల్లవి :-
ప్రేమించే తండ్రి ఏముంది నాలో
నీ నిత్య ప్రేమకు అర్హతేలేదు నాలో (2)
నేను మరిచిన నన్ను మరవలేదు
నేను విడిచిన నన్ను విడవలేదు (2)
ఏముంది నాలో యేసయ్య
ఎందుకని నేనంటే ఇంత ప్రేమయ్య (2)
చరణం :- 1
ప్రతిదినము నిన్ను ఎదిరించినాను
క్షణమైన మోకరించలేదు (2)
అవకాశమున్నా ప్రార్ధించలేదు (2)
ఆత్మ హెచ్చరించినా మాట వినలేదు (2)
( ఏముంది నాలో )
చరణం :- 2
పలుమార్లు నేను పడిపోయినాను
తండ్రి ప్రేమను మరిచినాను (2)
వాక్యము విన్నా మారకున్నాను (2)
భక్తినే నటనగా మార్చుకున్నాను (2)
( ఏముంది నాలో )
English Lyrics :-
Pallavi :-
Preminche Thandri Emundi Naalo
Nee Nithya Premaku Arhateledu Naalo (2)
Nenu Marichina Nannu Maravaledu
Nenu Vidichina Nannu Vidavaledu (2)
Emundi Naalo Yesayya
Endukani Nenante Intha Premayya (2)
Charanam – 1
Prathidinamu Ninnu Edirichinaanu
Kshanamaina Mokarinchaledu (2)
Avaakashamunnaa Praardhinchaledu (2)
Aathma Hechcharinchinaa Maata Vinaledu (2)
(Emundi Naalo)
Charanam – 2
Palumaarlu Nenu Padipoyinaanu
Thandri Premanu Marichinaanu (2)
Vaakyamu Vinnaa Maarakunnaanu (2)
Bhaktine Natanagaa Maarchukunnaanu (2)
(Emundi Naalo)
Watch Full Video :- Click Here
More Lyrics :-
Andhamaina Podharillu Song Lyrics :- Click Here