Endukintha Prema Naapai Song Lyrics Telugu – Asher Andrew

ఎందుకింత ప్రేమ నాపై Lyrics Telugu || Endukintha Prema Naapai Song Lyrics || Official Full Song || Pranam Kamlakhar || Dr. Asher Andrew

Endhukintha Prema Naapai song

Endukintha Prema Naapai Song Lyrics :-

పల్లవి:
ఇశ్రాయేలును..ఇశ్రాయేలును…
ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు
నిద్రపోడు మమ్ము కాపాడిన
మా దేవా – ఇదియే మా జిహ్వార్పణ (2)

అనుపల్లవి:
ఎందుకింత ప్రేమ నాపై చూపావు యేసయ్య
ఆయువున్నంత వరకు నీ స్తుతినే పాడెదా (2)

1. ఇన్నాళ్లకైనా…. ఫలములు కాయకున్న
నాకై నీవిచ్చిన… వనరులే వ్యర్ధమైన
ఈ సంవత్సరము కూడా ఉండనిమ్మని
విజ్ఞాపనము చేయుచున్న ప్రధాన యాజక
( ఎందుకింత )

1. గోతిలోనికి దిగిన…
మన్ను నిన్ను స్తుతించునా
గళమెత్తి పాడగలనా….
మృతులలోకానా? (2)
సజీవులు సజీవులే నిన్ను స్తుతియించెదరు (2)
ఈ కంఠము మూగబోకముందే ఆరాధించెదా

( ఎందుకింత )

2. నిరీక్షణే లేక…
కలవరము చెందగా
అడుగులే తడబడగా
ఆప్తులే దూరమైన (2)
వాత్సల్య కటాక్షములు – ఎంతో ఉన్నతమై (2)
గొప్ప కార్యములు నా యెడల చేసియున్నావు

( ఎందుకింత )

3. ఇన్నాళ్లకైనా….
ఫలములు కాయకున్న
ప్రేమతో నీవిచ్చిన…
వనరులే వ్యర్ధమైన (2)
ఈ సంవత్సరము కూడా ఉండనిమ్మని
విజ్ఞాపనము చేయుచున్న ప్రధాన యాజక
( ఎందుకింత )


Watch Full Video :- Click Here

More Lyrics :-

Vithanam Virugakapothe Song Lyrics : Click Here

Thank you for taking the time to visit our website. Your presence here means a lot to us, and we’re delighted that you’ve chosen to explore what we have to offer. We’re committed to providing valuable information and a user-friendly experience, and your visit helps us hope to fulfill that the mission.

Your visit to our website is much appreciated. We strive to be a valuable resource and a source of inspiration for our visitors, and your presence helps us achieve that goal. Thank you for taking the time to explore what we have to offer. We look forward to your return and hope to continue exceeding your expectations.
FOLLOW US :-

Leave a comment

Size