Ennenno Ibandhulu Song Lyrics Telugu | ఎన్నెన్నో ఇబ్బందులు నను చుట్టు ముట్టినా Song Lyrics | Bro. Prakash | Jesus Chanan | Christian Song
Ennenno Ibandhulu Song Lyrics :
ఎన్నెన్నో ఇబ్బందులు నను చుట్టు ముట్టినా
నీ కృపలో నేనుంటే చాలు యేసు
ఎన్నెన్నో గాయాలు రోదనలే మిగిలించినా
నీ చేతినందిస్తే చాలు యేసు (2)
ఆధారం నీవేనయ్యా ఆశ్రయం నీవేనయ్యా
నా శక్తి నీవేనయ్యా నా చెలిమి నీవేనయ్యా
ఆధారం నీవే ఆశ్రయం నీవే
నా శక్తి నీవే నా చెలిమి నీవే (2)
చరణం :- 1
హీనుడనని అందరు నన్ను
త్రోసివేసి దూషించితిరి (2)
నీ ఎదుట మోకాళ్ళు వంచితిని
నన్ను ఎందరికో దీవెనగా మార్చితివి (2)
( ఆధారం నీవేనయ్యా )
చరణం :- 2
ఆత్మీయతలో ఎన్నోమార్లు
కక్కిన కూటికై పరుగెడితిని (2)
నీ వాక్యం ద్వారా నను గద్దించగా
ఈ లోకం వ్యర్థంగా కనిపించెనే (2)
( ఆధారం నీవేనయ్యా )
చరణం :- 3
స్నేహితులే తోబుట్టువులే
ఆత్మీయులే నన్ను హింసించిరి (2)
ఘోరముగా అవమానించినా
నాకు రెట్టింపు ఘనతను ఇచ్చితివి (2)
( ఆధారం నీవేనయ్యా )
English Lyrics :-
Ennenno ibbandulu nanu chuttu muttina
Nee krupalo nenu unte chaalu Yesa
Ennenno gaayalu rodanaleni migilinchina
Nee cheti nandiste chaalu Yesa (2)
Ap:
Aadhaaram neevenayya aashrayam neevenayya
Naa shakti neevenayya naa chelmi neevenayya
Aadhaaram neeve aashrayam neeve
Naa shakti neeve naa chelmi neeve (2)
Charanam 1:
Heenudanani andaroo nannu
Trosivese dooshinchiri (2)
Nee eduta mokallu vanchitini
Nannu endariko deevenaga marchitivi (2)
(Aadhaaram neevenayya)
Charanam 2:
Aathmiyatalo ennomarlu
Kakkina kootikai parugedithini (2)
Nee vaakya dwaara nanu gaddinchaaga
Ee lokam vyarthanga kanipinchene (2)
(Aadhaaram neevenayya)
Charanam 3:
Snehitule tobattuvule
Aathmiyule nannu hinsinchiri (2)
Ghoramuga avamaaninchina
Naaku rettimpu ghanatanu icchitivi (2)
(Aadhaaram neevenayya)
Watch Full Video :- Click Here
More Lyrics :-
Needhu Sevalo Lyrics :- Click Here
13 thoughts on “Ennenno Ibandhulu Song Lyrics Telugu | Prakash | Jesus Chanan”