ఎంతగా ప్రేమించావు నన్ను అంతగా సేవించగలనా Christian Song Lyrics | Entaga Preminchavu Song Lyrics Telugu | Nissy John | Dr. Sudhakara Babu
Entaga Preminchavu Song Lyrics :-
పల్లవి:
ఎంతగా ప్రేమించావు నన్ను
అంతగా సేవించగలనా (2)
నాకు బలము చాలదు – నా శక్తి చాలదు
నాకు సహాయమియ్యవా యేసు (2)
అనుపల్లవి:
యేసునే ఆరాధింతును ఆరాధింతును
యేసునే ఆరాధింతును ఆరాధింతును (2)
చరణం :- 1
నన్ను నీ పోలికలో చేసావు యేసయ్య
నీ ఊపిరి ఊది నాకు జీవమిచ్చినావయ్యా (2)
నీ ప్రేమ నీ కృప ఎంత గొప్పదయ్యా
నా తండ్రి దేవా (2)
( యేసునే )
చరణం :- 2
ఘోరపాపినైన నా విడుదల కోసం
సిలువ శ్రమనొందినావా ఓ యేసయ్య (2)
ఎంత దయా వాత్సల్యమో
అంత కృపకు నే అర్హుడనా (2)
( యేసునే )
చరణం :- 3
ఆదరణ కర్తను మాకిచ్చినావయ్యా
ఆత్మ సహాయమును అందించినావయ్యా (2)
ఆదుకున్న ఓ ప్రభువా
నీకే స్తుతి నా యేసయ్యా (2)
( యేసునే )
English Lyrics :-
Pallavi:
Enthagaa preminchaavu nannu
Anthagaa sēvinchagalanaa (2)
Naaku balamu chaaladu – naa shakti chaaladu
Naaku sahaayamiyyavaa Yesuu (2)
Anupallavi:
Yesune aarādhinthunu aarādhinthunu
Yesune aarādhinthunu aarādhinthunu (2)
Charanam 1:
Nannu nee pōlikalō chēsāvu Yesayya
Nee oopiri oodi naaku jeevam ichchinaavayya (2)
Nee prema, nee krupa enta goppadayya
Naa tandri dēvaa (2)
(Yesune…)
Charanam 2:
Ghōrapāpinaina naa vidudala kōsam
Siluva shrama nondiva O Yesayya (2)
Entha dayaa vaatsalyamō
Antha krupaku nē arhudanaa? (2)
(Yesune…)
Charanam 3:
Aadarana kartanu maakichchinaavayya
Aatma sahaayamunu andinchinaavayya (2)
Aadukunnā O Prabhuvaa
Neekē stuti naa Yesayya (2)
(Yesune…)
Watch Full Video :- Click Here
More Lyrics :-
Andhamaina Podharillu Song Lyrics :- Click Here