Enthaina Nammadhagina Vadavu Lyrics Telugu | ఎంతైనా నమ్మదగినవాడవు Song Lyrics Telugu | Latest Christian Song 2023 | భూమ్యాకాశములకు ప్రభువా | Dr. Rev. Rangaraju
Enthaina Nammadhagina Vadavu Lyrics
భూమ్యాకాశములకు ప్రభువా
యుగయుగములకు దేవుడవు
తరతరములకు నీవే మా దేవుడవు (2)
ఎంతైనా నమ్మదగినవాడవు
ఏ స్థితిలో ఉన్న మమ్ము వీడవవు
ఎప్పటికీ మేము నీ వారము
ఏర్పరచబడిన సేవకులం
1. తల్లి గర్భమున ఏర్పరచుకొంటివి
నీ కొరకు నన్ను ప్రత్యేకించితివి (2)
ఆపదలెన్నో ఆవరించిన
కష్టముల్లెన్నో కలచివేసిన
పిలిచిన నీవే పిలుపులో నిలిపితివి
( ఎంతైనా )
2. అర్హతలేని నన్ను నీవు చూచితివి
విలువైన పాత్రగా మలచుకొంటివి (2)
నీ స్వ శ్యాము నన్ను ఏంచి
మహిమ ఐశ్వర్యముతో అలంకరించి
నిన్ను స్తుతించే అర్హత ఇచ్చితివి (2)
( ఎంతైనా )
3. ఊహకు మించిన కార్యములేనో
నా కొరకు నీవు చేసిన దేవా (2)
ఎంతో ఉన్నతం నీ తలంపులు
గంభీరములు నీ ఘనకార్యములు
కృతజ్ఞతతో జీవించెదను (2)
( ఎంతైనా )
4. శక్తికి మించిన కార్యములను
చేయుటకు నాకు బలము నిచ్చితివి (2)
పరిశుద్ధాత్మతో నన్ను నింపి
అభిషేకించి కృపలో నిలిపిన
నా ప్రభువా నీ మహిమకై బ్రతికేదా (2)
( ఎంతైనా )
Watch Full Video Here :- Click Here
More Lyrics :-
Kori Vacchenu – Lyrics : Click Here