ఎంతో అద్భుతమైన నీ ప్రేమ Christian Song | Entho Adbhuthamaina Nee Prema Song Lyrics Telugu | Sharon Sisters | JK Christopher | Philip Sharon
Entho Adbhuthamaina Nee Prema Lyrics :-
ఎంతో అద్భుతమైన నీ ప్రేమ
నను ఎన్నడు విడువని కరుణ
నాపై ఇల చూపించావు
నీ సాక్షిగా నను నిలిపావు
అన్ని వేళలా స్తోత్రగీతము
నీకై నే పాడెదా
నాకు జీవము నా సహాయము
నీవే నా యేసయ్యా
జయం జయం రారాజుకే
స్తుతి ధ్వజం యేసు నీకే
చరణం :- 1
ఆశ ఉందయా నాలో
నీ సేవ చేయాలనిలలో
నీవే చాలును నిత్యం నను నడిపించుము
విజయమే నాకు విజయమే
అది నీతో ఉంటె సాధ్యమే
( అన్ని వేళలా )
చరణం :- 2
నా ప్రతీ అడుగులో నీవే
నా వెన్నంటే ఉన్నావే
నీవే నా ధైర్యము నిరతం నను కాపాడుము
అభయమే నాకు అభయమే
యేసయ్యా నీవే సత్యమే
( అన్ని వేళలా )
English Lyrics :-
Pallavi:
Ento adbhuthamaina nee prema
Nanu ennadu viduvani karuna
Naapai ila choopinchavu
Nee saakshiga nanu nilipavu
Anni velala stotra geetamu
Neekai ne paadeda
Naaku jeevamu naa sahaayamu
Neeve naa Yesayya
Jayam jayam Rarajuke
Stuthi dhwajam Yesu neeke
Charanam – 1:
Aasha undaya naalo
Nee seva cheyalani lalo
Neeve chalunu nityam nanu nadipinchumu
Vijayame naaku vijayame
Adi neetho unte saadhyame
(Anni velala…)
Charanam – 2:
Naa prati adugulo neeve
Naa vennante unnave
Neeve naa dhairyamu niratham nanu kaapadumu
Abhayame naaku abhayame
Yesayya neeve satyame
(Anni velala…)
Watch Full Video :- Click Here
More Lyrics :-
Asamanudu Song Lyrics :- Click Here