గగనాన తారక భువనాన వాలెగా Song Lyrics | Gaganana Tharaka Song Lyrics in Telugu | Telugu Christmas Songs 2024 | Lillian Christopher
Gaganana Tharaka Song Lyrics :-
గగనాన తారక భువనాన వాలెగా
వింతైన వార్త చెప్పగా
భయమేది లేదిక భారం తొలగిందిగా
శ్రీ యేసు రాజుపుట్టగా
పరలోక తండ్రి ప్రేమగా తన వారసుణ్ణి పంపగా
భూలోక వాసులందరికి శుభవార్త పండుగా (2)
రారే జనాంగమా కనులారా చుద్దామా
సాంబ్రాణి బోళమర్పించి యేసుని సేవిద్దామా
పరలోక వాసుడు పరిశుద్ధ దేవుడు
తన స్వాస్థ్యమంత వీడి మన స్నేహాన్ని కోరాడూ
చరణం :- 1
పరలోక పుత్రుడు పరాక్రమశీలుడు పశుశాలలో
పసిబాలుడై నిశిరాత్రిలో శ్రీయేసుడు (2)
అన్ని నామాలకన్నా పైనున్నవాడు
తన రాజ్యస్థాపనకై సామాన్యుడైనాడూ
( రారే జనాంగమా )
చరణం :- 2
మనరక్షణార్ధమై…మనుజావతారుడై
మహిమోన్నత స్థలములు
వీడి ఈ నేలపై వెలిసాడు (2)
రాజాధిరాజు అతడు రాజసం వీడినాడు
మన హృదయ లోగిలిలో చోటుచాలన్నాడు
( రారే జనాంగమా )
English Lyrics :-
Gaganaana taaraka
bhuvanaana vaalegaa
Vintaaina vaartha cheppagaa
Bhayamedhi lediikaa bhaaram tolagindigaa
Shri Yesu raaju puttagaa
Paraloka tandri premagaa
tana vaarasunni pampagaa
Bhooloka vaasulandariki
shubha vaartha pandugaa
Raare janaangamaa
kanulaaraa chuddamaa
Saambraani bolamarpinchi
Yesuni seviddamaa
Paraloka vaasudu parishuddha devudu
Tana swaasthyamantha veedi
mana snehaanni koradoo
Charanam 1 :
Paraloka putrudu paraakrama
sheeludu pashushaalalo
Pasibaaludai nishiraathrilo Shri Yesu (2)
Anni naamalakannaa painunnavadu
Tana raajyasthapanakai saamaanyudainadoo
(Raare janaangamaa)
Charanam 2:
Mana rakshanardhamai… manujaavatharudai
Mahimonnatha sthalamulu
Veedi ee nelapai velisaadu (2)
Raajadhiraaju atadu raajasam veedinaadu
Mana hridaya logililo chotuchaalannadu
(Raare janaangamaa)
Watch Full Video :- Click Here
More Lyrics :-
Nee krupatho Song Lyrics :- Click Here