గొల్లలారా పరుగునరండి Christmas Song Lyrics | Gollalaara Parugunarandi Song Telugu Lyrics | What if God Talks | Christmas Song 2024
Gollalaara Parugunarandi Song Lyrics :-
గొల్లలారా పరుగునరండి
జ్ఞానులారా చూతమురండి
దూతలారా పాడగరారండి
శ్రీ యేసు జననం కనరండి
లోకాన చాటగ రారండి (2)
లాలి లాలి జోలాలంటూ
స్వాగతం ఇవ్వాలి
లాలి లాలి జోలాలంటూ
పాటలు పడాలి (2)
( గొల్లలారా )
చరణం :- 1
ప్రవచనాలు నెరవేరాయి
ప్రభురాక నిజమైయింది
కన్య మరియ గర్భమునందు
పసిబాలునిగా జనియించె (2)
పసులతొట్టెలో పరుండబెట్టెను
పరమదూతలే స్తుతులు పాడెను
పరుగు పరుగున రారండి
మురిపాల బాలుని ముద్దదండి (2)
( లాలి లాలి )
చరణం :- 2
రక్షకునిగా ఏ తెంచెను
మన పాపములని బాపెను
వెలుగై తాను ఉదయించెను
మన చీకటి తొలగించెను (2)
కాంతి రేఖల కరుణామయుడేసే
మురిపించెనులే కృపాజల్లులు
దీవెనలు పొంద రారండి
ఆ బాల యేసుని చేరండి (2)
( లాలి లాలి )
English Lyrics :-
Gollalara parugunarandi
Jnanulara chutamurandi
Duthalara padagararandi
Sri Yesu jananam kanarandi
Lokana chatagaraarandi (2)
Lali lali jolalantoo
Swagatham ivvali
Lali lali jolalantoo
Patalu padali (2)
(Gollalara)
Charanam 1:
Pravachanalu neraverayi
Prabhuraka nijamayindi
Kanya Mariya garbhamunandu
Pasibalanuga janiyinche (2)
Pasulathottelo parundabettenu
Paramaduthale sthuthulu padenu
Parugu paruguna rarandi
Muripala baluni muddadandi (2)
(Lali lali)
Charanam 2:
Rakshakuniga yetenchenu
Mana papamulani bapenu
Velugai thanu udayinche
Mana cheekati tholaginche (2)
Kanthi rekala karunamayudese
Muripinchenule krupajallulu
Deevenalu pondu rarandi
Aa bala Yesuni cherandi (2)
(Lali lali)
Watch Full Video :- Click Here
More Lyrics :-
Naa Yesayya Song Lyrics :- Click Here