గుండెలోతులోన కురిసెను Song Lyrics | Gundelotulona Song Lyrics Telugu | Gunasekaruda Naa Yesayya | Bro Mathews | Krupa Ministries | Guntur
Gundelotulona Song Lyrics Telugu
పల్లవి:
గుండె లోతులోన కురిసెను
నీ కృప వాక్యము
శోధనంత తొలిగి సోపానమాయెను
నా జీవితం (2)
ఏనాటికి తరగని కృప నాపై చూపి
ఆత్మీయ శిఖరముపై
నా అడుగులు స్థిరపరిచితివి (2)
యేసయ్య యేసయ్య
నా ఔన్నత్యము నీవేనయ్యా
యేసయ్య యేసయ్య
నా జీవన సారధివి నీవేనయ్యా
చరణం :- 1
నడిచే మార్గముకు గమ్యం తెలియక
కృంగిన హృదయముతో కన్నీరు కార్చితిని (2)
నీవే చెలికాని వై చెంతన నిలువగా
నీ చెలిమే నా బలమై గమ్యం తెలిపెను
( యేసయ్య యేసయ్య )
చరణం :- 2
కార్చిన కన్నీళ్ళతో పూలను పూయించి
ఏడ్చిన ఎదలోని ఫలములు పండించితివి (2)
నాలో నీవుండి నీతో నడిపించి
పరిమళ వాసనగా నా బ్రతుకును మార్చితివి
( యేసయ్య యేసయ్య )
చరణం :- 3
నీ వాక్యమే నా హృదిలో జీవము నింపెను
అది నా పాదములకు దీపమాయెను (2)
జీవము నీవని నీవే నిజమని
సీయోను పురములో నీతో జీవింతును
( యేసయ్య యేసయ్య )
English Lyrics :-
Pallavi:
Gunde lotulona kuriseni
Nee krupa vaakyamu
Shodhanamta toligi sopanamaayenu
Naa jeevitham (2)
Eenaatiki taragani krupa naapai choopi
Aatmeeya shikharamupai
naa adugulu sthiraparichitivi (2)
Yesayya Yesayya
Naa aounnatyamu neeve nayyaa
Yesayya Yesayya
Naa jeevana saaradhivi neeve nayyaa
Charanam 1:
Nadiche maargamuku gamyam teliyaka
Kringina hrudayamuto kanniiru kaarchitini (2)
Neeve chelikaani vai chentana niluvagaa
Nee chelime naa balamai gamyam telipenu
(Yesayya Yesayya)
Charanam 2:
Kaarchina kanniilatoo poolanu pooiinchi
Eadchina edalonii phalamulu pandinchitivi (2)
Naalo neevundi neetoo nadipinchi
Parimala vaasanagaa naa brathukunu maarchitivi
(Yesayya Yesayya)
Charanam 3:
Nee vaakyame naa hridiloo jeevamu nimpenu
Adi naa paadamulaku deepamaayenu (2)
Jeevamu neevani neeve nijamani
Seeyonu puramulo neetoo jevintunu
(Yesayya Yesayya)
Watch Full Video :- Click Here
More Lyrics :-
Deenula Edala Lyrics :- Click Here